iPhone 14: 15 వేలకే సీవోడీ ద్వారా ఐఫోన్ 14, ఆశ్చర్యంగా ఉందా..వివరాలు ఇవీ

iPhone 14: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. 80 వేల ఐఫోన్ 14ను కేవలం 15వేలకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం..ఆశ్చర్యంగా అన్పిస్తోందా..కానీ నిజమే

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2022, 03:45 PM IST
iPhone 14: 15 వేలకే సీవోడీ ద్వారా ఐఫోన్ 14, ఆశ్చర్యంగా ఉందా..వివరాలు ఇవీ

Crazy offer Get I phone 14 with just Rs.15000 on Facebook: యాపిల్ ప్రేమికులు అత్యంత ఎక్కువగా ఇష్టపడేది ఎప్పటికప్పుడు ప్రతియేటా లాంచ్ చేసే కొత్త మోడల్స్‌ను. ఈ ఏడాది కొత్తగా లాంచ్ అయిన మోడల్ ఐఫోన్ 14.  మరెందుకు ఆలస్యం. వెంటనే బుక్ చేసి ఇంటికి తెప్పించుకోండి..

ఐఫోన్ 14 ఇటీవల రెండు నెలల క్రితం లాంచ్ అయింది. నెలరోజుల క్రితమే అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 14 ధర దాదాపుగా 80 వేల రూపాయలుంది. కొనాలనే ఆశ ఉన్నా..ధర ఎక్కువ కావడంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ ఆఫర్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఐఫోన్ 14పై ఇప్పుడు చాలా చౌక ఆఫర్‌లో ఉంది. ఎఁత తక్కువకు లభిస్తుందంటే..వింటే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

ఫేస్‌బుక్‌లో ఒక మార్కెట్ ప్లేస్ అందుబాటులో ఉంది ఇందులో ఒకదానిని మించి మరొకటిగా వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఖరీదైన వస్తువులు కూడా అత్యంత చౌక ధరకు లభించనున్నాయి. అది కూడా సీవోడీ చేసి తెప్పించుకోవచ్చు. ఇందులో ఐఫోన్ 14 కూడా ఉంది. చాలామంది ఆసక్తిగా కొనేందుకు ముందుకొస్తున్నారు. దీని ధర 15 వేల రూపాయలుగా తెలుస్తోంది. ఐఫోన్ ఇంత చౌకగా ఎలా లభిస్తుంది మరి..

వాస్తవమేంటి

వినడానికి కాస్త గందరగోళంగా ఉండవచ్చు. కానీ ఐఫోన్ 14 పేరుతో విక్రయిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ డూప్లికేట్ ఐఫోన్. దీనినే ఫస్ట్ కాపీ లేదా రెప్లికా అని పిలుస్తారు. ధర తక్కువే కానీ ఒరిజినల్ ఐఫోన్ 14 కానేకాదు. ఇందులో ఫీచర్లు తక్కువే. దీనికి గ్యారంటీ ఏం లేదు. ఐఫోన్ 14 అనుకుని తొందరపడి బుక్ చేస్తే..నష్టపోతారు. అందుకే తస్మాత్ జాగ్రత్త.

Also read: SBI ATM Withdrawal: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. క్యాష్‌ విత్ డ్రాకు రూల్ ఛేం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News