బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ పెళ్లయిపోయింది. ముంబైలో జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వైట్ అండ్ వైట్‌లో వధూవరుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ శారీలో కూడా సోనాక్షి ఝలక్ ఇస్తోంది.
Sonakshi Sinha Marriage: సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ షాట్ గన్ శతృఘ్న సిన్హా, నటి పూనమ్ ల ముద్దలు కూతురు. వాళ్ల వారసత్వంతో సినీ రంగం ప్రవేశం చేసిన సోనాక్షి నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ తన ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో ముగింపు పలికింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను సింపుల్ గా పెళ్లి చేసుకుంది.
Sonakshi Sinha Engagement. సోనాక్షి సిన్హా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఫింగర్ రింగ్ హైలెట్ అయ్యేలా.. క్లోజప్ యాంగిల్లో దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.