Sonakshi weds Zaheer Pics: సోనాక్షి-జహీర్ ఒక్కటయ్యారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ పెళ్లయిపోయింది. ముంబైలో జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వైట్ అండ్ వైట్‌లో వధూవరుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ శారీలో కూడా సోనాక్షి ఝలక్ ఇస్తోంది.

Sonakshi weds Zaheer Pics: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ పెళ్లయిపోయింది. ముంబైలో జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వైట్ అండ్ వైట్‌లో వధూవరుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ శారీలో కూడా సోనాక్షి ఝలక్ ఇస్తోంది.

1 /10

సోనాక్షి రెడ్ శారీలో కాస్సేపు అభిమానుల్ని ఫిదా చేసింది. 

2 /10

సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో మెరిసిపోతున్నారు,.

3 /10

4 /10

సోనాక్షి సిన్హా వెడ్స్ జహీర్ ఇక్బాల్ ఏడేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఇన్‌స్టాలో ఇద్దరి అందమైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

5 /10

మా ఇద్దరి ప్రేమ ఎన్నో కష్టాల్ని దాటుకుంది. ఇవాళ ఈ క్షణం ఇలా పెళ్లి చేసుకున్నాం. భగవంతుని దయతో రెండు కుటుంబాల ఆశీర్వాదంతో భార్యాభర్తలయ్యాం అని కూడా పోస్ట్ చేశారు

6 /10

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ హీరామండిలో సోనాక్షి సిన్హా సహ నటులు అదితిరావు హైదరీ, సిద్ధార్ద్, అనిల్ కపూర్, హ్యుమా ఖురేషి హాజరయ్యారు.

7 /10

ఈ ఇద్దరి మధ్య ఎప్పట్నించో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. 2017 జూన్ 23న తొలిసారి ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు

8 /10

9 /10

వయస్సులో జహీర్ కంటే సోనాక్షి రెండేళ్లు పెద్ద. బాంద్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరి పెళ్లి జరిగింది. వధూవరులిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి విషయాన్ని షేర్ చేశారు. 

10 /10

జహీర్ ఇక్బాల్ వెడ్స్ సోనాక్షి సిన్హా పెళ్లి ఆదివారం సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.