NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తోన్న 'వార్ 2' మూవీపై దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. సౌత్, నార్త్ వంటి బిగ్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ మూవీలో మరో సౌత్ యంగ్ క్రేజీ హీరో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి నార్త్, సౌత్ స్టార్ హీరోల కలయికలో వస్తోన్న మూవీ 'వార్ 2'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానులకు డబుబ్ ధమాకా ఇవ్వబోతున్నారు.
NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వార్ 2'. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు తెరెక్కిస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనే డేట్ ఫిక్స్ అయింది.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2' ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా సౌత్, నార్త్ సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల కలయికలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై ఓ బిగ్ అప్డేట్ ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సౌత్, నార్త్ తేడా లేకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2' ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కాంబోలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో ఇద్దరు సూపర్ స్టార్స్ ఎపుడు షూటింగ్లో జాయిన్ అయ్యే డేట్స్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ 'వార్ 2'. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఇందులో హృతిక్, ఎన్టీఆర్ ఎపుడు షూట్లో పాల్గొంటారనే విషయం బయటకు వచ్చింది.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నార్త్, సౌత్ తేడా లేకుండా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2'. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా అభిమానుల్లో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం.
Ranbir Kapoor’s suffers from car accident: రణబీర్ కపూర్ నటించిన షంషేరా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వస్తున్న క్రమంలో రణబీర్ కపూర్ ప్రమాదానికి గురయ్యాడని తెలిసింది.
Sanjay Leela Bhansali About Sushant singh Rajput | ముంబై పోలీసులకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 3 గంటల విచారణలో పలు ఆసక్తికర విషయాలు తెలిపినట్లు సమాచారం. నటుడు సుశాంత్‌పై తనకు చాలా నమ్మకం ఉందని, ఈ నేపథ్యంలోనే తాను అతడికి ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు ఆఫర్ చేసినట్లు పోలీసుల విచారణలో భన్సాలీ వెల్లడించాడు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం (Sushant Singh Rajput Suicide) కేసు విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో సుశాంత్ లేటెస్ట్ రిలేషన్లో ఉన్న నటి రియా చక్రవర్తి(Rhea Chakraborty)ని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.