Taj Mahal Going To Dangerous Water Leakage Now Plant Grow: ప్రేమికుల నిలయమైన తాజ్మహల్ ప్రతిష్ట దిగజారుతోంది. మొన్న నీటి లీకేజ్ కాగా.. నేడు పిచ్చిమొక్కలు దర్శనమివ్వడంతో మహల్ ప్రమాదకరంగా మారింది.
Yamuna River: దేశరాజదాని ఢిల్లీలో యమునా నది మళ్లీ డేంజర్ మార్క్ ను దాటింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కారణంగా యమునాలో మళ్లీ నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Yamuna River: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు.
Rs. 10,000 for Flood Victims: న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ వరదలు అక్కడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వాసులు వరదల్లో సర్వం కోల్పోయారు. విలువైన ఆస్తిపత్రాల నుంచి మొదలుకుని తినడానికి అవసరం అయ్యే కనీస నిత్యావసర సరుకుల వరకు సకలం వరదల్లో కొట్టుకుపోయాయి.
Delhi Floods: యమునా నది ఉధృతికి దేశ రాజధాని నగరం ఢిల్లీ ఒణికిపోతోంది. ముంచెత్తిన వరద నీటితో ఢిల్లీ నగరం జలదిగ్భంధనంలో చిక్కుకుంది. అజేయంగా, ఠీవిగా నిలిచే ఎర్రకోటను కూడా వరద ముప్పు ముంచేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Delhi Floods Updates: యమునా నది మహోగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో గతంలో ఎన్నడూ లేనంత వరద ప్రవాహం ముంచుకొచ్చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని సైతం వరద చుట్టుముట్టేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
yamuna River: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం దాల్చింది. ఎన్నడూ లేని విధంగా యమునా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
yamuna water level: భారీ వర్షాలకు ఉత్తర భారతం వణుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ వాసులు భయాందోళన చెందుతున్నారు.
Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు పొంచి ఉంది. యుమునా నది ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రవహిస్తోంది. రానున్న రెండ్రోజులు వరద మరింత పెరగవచ్చనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హర్యానా నుండి పారిశ్రామిక వ్యర్థాలు వెలువడటం వల్ల యమునా నదిలో అమోనియా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
మీ ఊళ్లో .. ఎమ్మెల్యే వచ్చినప్పుడు .. లేదా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు .. అధికారులు ఏం చేస్తారో గుర్తుందా.. ? అవును .. మీరు ఊహించింది కరెక్టే. ప్రజాప్రతినిధి వస్తున్నప్పుడు దోమలు రాకుండా పౌడర్ చల్లుతారు. రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్, గుజరాత్ అధికారులు అదే చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.