Monekypox Cases in India: దేశంలో మంకీపాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. మంకీపాక్స్ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కేరళలో మరో కొత్త కేసు నమోదైంది.
WHO urges Men Over Monkeypox Spread: మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి గే, బైసెక్సువల్ కమ్యూనిటీకి చెందిన పురుషుల్లోనే ఎక్కువగా ఉన్నందునా డబ్ల్యూహెచ్ఓ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.
Monkeypox: కొవిడ్ మహమ్మారి పూర్తిగా కనుమరుగు కాకముందే పుట్టుకొచ్చిన మరో వైరస్ మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 50కి పైగా దేశాల్లో 7 వందలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు అల్లాడిపోతున్నాయి
World No Tobacco Day 2022: ప్రస్తుతం చాలా మంది పొగాకు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పొగ తాగే వారికే కాకుండా వారి చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తోంది. దీంతో వారు కూడా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
Hepatitis Disease: ప్రపంచంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్‌తో పెద్దలే కాకుండా చిన్న పిల్లలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దేశంలో కరోనానే కాకుండా చిన్నారులపై ఓ రహస్యపు ప్రాణాంతకమై వ్యాధి పంజా విసురుతోంది.
Mysterious Liver Illness: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచ దేశాలను మరో అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటికే అమెరికా, యూకె సహా పలు దేశాల్లో ఈ కేసులు బయటపడ్డాయి.
WHO Warns about Omicron and Unvaccinated: 'ఒమిక్రాన్ సాధారణ జలుబు లాంటిది కాదు. దాన్ని లైట్ తీసుకోవద్దు. ఒమిక్రాన్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలి. వ్యాక్సినేషన్ తప్పనిసరి...' అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకె పాల్ పేర్కొన్నారు.
Omicron cases around the world: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసిది.
Covishield COVID-19 vaccine: తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కు మరింత మద్దతు పెరుగుతుండటంపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పునావాలా హర్షం వ్యక్తం చేశారు. సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులను ఫ్రాన్స్ దేశంలోకి అనుమతి ఇస్తూ శనివారం నాడు ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ డేటా జూన్ 23 వరకు సేకరించి, దానిపై సమావేశంలో చర్చించారు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పలు విషయాలు వెల్లడించారు.
World No Tobacco Day 2021: సిగరెట్ తాగుతుంటే చేతివేళ్లు పెదాలను తాకి తద్వారా కరోనా వైరస్ నోటిలోకి వెళుతుందని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఊపిరితిత్తులను దెబ్బతిసే కోవిడ్19 వైరస్ స్మోకింగ్ చేసే వారిలో తీవ్ర ప్రభావం చూపుతుంది.
Covid-19 Variant B.1.617 | భారీ కోవిడ్19 మరణాలకు కారణమైన కరోనా వేరియంట్ B.1.617 వైరస్‌ను గత ఏడాది అక్టోబర్‌లో గుర్తించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తాజాగా వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 8 కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారిన పడగా.. 17.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి.
Coronavirus Vaccine: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బాధ పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు కోటి 50 లక్షల మందికి వ్యాధి సోకింది. సుమారు 6 లక్షల మంది ( Covid-19 Death ) మరణించారు.
కరోనావైరస్ (Coronavirus) ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వ్యాక్సిన్ (covid-19 vaccine) అభివృద్ధి కాలేదు. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ఒక కీలక ప్రకటన చేసింది.
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న కేసులతో మునుపటిలా పరిస్థితులు సర్వసాధారణం అయ్యే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
Russian Coronavirus Vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్ ( Coronavirus Vaccine ) తయారు చేసినట్టు రష్యా ప్రకటించిన తరువాత దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్న మరో ప్రమాదకర అంశం కజకిస్థాన్ న్యూమోనియా (Unknown Pneumonia). ఆ వ్యాధికి కోవిడ్19 వైరస్ కారణమై ఉండొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడమే అందుకు కారణం. అలా కాని పక్షంలో కరోనా వైరస్ కేసులను న్యూమోనియా కేసులుగా భావిస్తున్నారేమోనని WHO అభిప్రాయపడింది.
కరోనా వైరస్ (CoronaVirus) గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా..? కరోనావైరస్ గాలిలో కలిసిపోయిందా..? అయితే ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బహిరంగంగానే ఖండిస్తుంది. కానీ 32 దేశాలకు చెందిన దాదాపు 239 మంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుంతుందని పేర్కొంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.