Fitness Drink: ఆధునిక పోటీ ప్రపంచంలో వివిధ రకాల అలవాట్లతో స్థూలకాయం ఓ సమస్యగా మారిపోతోంది. కొంతమంది స్థూలకాయంలో ఉంటే మరి కొంతమంది అధిక బరువు సమస్యగా మారి ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను సులభమైన పరిష్కారమేంటి..ఏం చేస్తే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు..
Skin Care Tips: ప్రతి మహిళ అందంగా ఉండాలనుకుంటుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా గ్లామరస్‌గా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటుంది. 30 ఏళ్లు దాటినా అందంగా నిగనిగలాడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
disha patani: బాలీవుడ్ నటి దిశా పటానీ జిమ్‌లో తెగ కష్టపడుతోంది. తదుపరి సినిమా కోసమే ఇలా చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫిట్నెస్ కోసం జిమ్‌లో కసరత్తు చేస్తోంది. ఈవిజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.
Boiled Eggs: శరీరంలో ఎప్పుడు ప్రోటీన్ లోపమనేది లేకుండా చూసుకోవాలి. ప్రోటీన్ లోపాన్ని సరిదిద్దేందుకు గుడ్డు ఒక్కటే మంచి ప్రత్యామన్నాయం. అయితే పరిమితికి లోబడి తీసుకోవాలి.
Rashmika Mandanna’s workouts video : బాడీని సరైన షేప్‌లో ఉంచేందుకు రష్మిక నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూనే ఉంటుంది. ఒకవేళ జిమ్ కు వెళ్లలేకపోతే యోగాలతో బిజీగా ఉంటుంది ఈ అమ్మడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.