disha patani: జిమ్‌లో తెగ కష్టపడుతున్న దిశా పటాని..తదుపరి సినిమా కోసమేనా..!

disha patani: బాలీవుడ్ నటి దిశా పటానీ జిమ్‌లో తెగ కష్టపడుతోంది. తదుపరి సినిమా కోసమే ఇలా చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో కసరత్తు చేస్తోంది. ఈవిజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 05:37 PM IST

disha patani: బాలీవుడ్ నటి దిశా పటానీ జిమ్‌లో తెగ కష్టపడుతోంది. తదుపరి సినిమా కోసమే ఇలా చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో కసరత్తు చేస్తోంది. ఈవిజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News