Rajinikanth Lose Control On Media News Viral: ఎప్పుడూ శాంతమూర్తిగా కనిపించే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆ విషయాలు నన్ను అడగొద్దు' అంటూ అసహనం వ్యక్తం చేశారు.
SHE Teams Caught 996 Persons At Hyderabad Ganesh Utsav: భక్తి చాటున కొందరు పోకిరీలు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. గణేశ్ ఉత్సవాల్లో వేధింపులకు పాల్పడిన వారిని షీ టీమ్స్ అరెస్ట్ చేశారు.
SHE Teams Caught 285 Persons Red Handed At Khairatabad Bada Ganesh: వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద షీ టీమ్స్ ప్రత్యేక చర్యల్లో భారీగా పోకిరీలు పట్టుబడ్డారు.
CP Stephen Ravindra Launches CDEW: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నూతనంగా ఏర్పాటు చేసిన CDEW (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ) కౌన్సిలింగ్ కేంద్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.
Indian Railways: భారతీయ రైల్వే మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రయాణాలు చేసే రైళ్లలో మహిళలకోసం బెర్త్‌లు రిజర్వ్ చేయనున్నట్లు తెలిపింది.
Disha App: మహిళల భద్రతకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునేందుకు దిశ యాప్ ప్రారంభించింది. దిశ యాప్ ఎలా పనిచేస్తుంది..ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలు పరిశీలిద్దాం.
మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 10వ రోజుకు చేరింది. నిందితులను 6 నెలల్లోనే శిక్షించేలా కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలని స్వాతి మాలివాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.