WhatsApp Update: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు ఉన్న క్రేజే వేరు. అలాంటి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరో కొత్త అప్డేట్ తో వచ్చింది. ఇది ఇంతకముందు తీసుకొచ్చిన ఫీచర్ల కన్నా వేరే లెవల్ అనే చెప్పాలి. ఇంతకీ ఏంటి ఆ ఫీచర్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా?
WhatsApp Profile Photo Block: ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా.. ప్రజల సమాచారం గోప్యతకు వాట్సప్ పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత గోప్యతకు వాట్సప్ తగిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా డిస్ప్లే పిక్చర్ విషయంలో కీలక మార్పు జరుగనుందని సమాచారం.
Whatsapp Email Verification Feature: వాట్సాప్ లాగిన్‌కు ఇక నుంచి ఈమెయిల్ వెరిఫికేషన్ ఉపయోగించవచ్చు. మొబైల్ నంబరుకు ఓటీపీ రాలేని సమయంలో మీరు ఈమెయిల్‌ను ఉపయోగించి వెరిఫై చేసుకోవచ్చు. ప్రస్తుతం అప్డేట్ ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
HD Photo Feature Added To Whatsapp: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇక నుంచి హెచ్డీ క్వాలిటీ ఫోటోలను సెండ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ అప్డేట్ కోసం వినియోగదారులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తుండగా.. తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది.
WhatsApp to Replace Phone Numbers: వాట్సాప్ వాడే వారి కోసం ఒక కొత్త అప్డేట్ తెర మీదకు వచ్చింది, వాట్సాప్ గ్రూప్ సభ్యుల కోసం ఈ కొత్త అప్డేట్ను తీసుకువచ్చింది.
How to Send up to 100 photos and videos on WhatsApp: తమ యూజర్లకు వాట్సాప్ తీపి కబురు అందించింది. ఇక నుంచి ఒక్క క్లిక్‌తో వందకుపైగా ఫొటోలు, వీడియోలు షేర్ చేసే అవకాశం కల్పిస్తోంది. అంతేకాకుండా మరిన్ని ఫీచర్లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Whatsapp feature: వాట్సప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ప్రకారం వాట్సప్ యూజర్లకు చాట్, గ్రూప్‌లో అంతర్గత సందేశాలను పిన్ చేసుకోవచ్చు.
Whatsapp Message Yourself: ఎంతోమంది వినియోగదారులు ఎదురుచూస్తున్న అప్డేట్ వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చింది. మెసేజ్ యువర్ సెల్ఫ్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఈ సదుపాయంతో వినియోగదారులకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.
Whatsapp Stop Working: దీపావళి తరువాత కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అక్టోబర్ 24వ తేదీలోపు అప్డేట్ చేయకపోతే వాట్సాప్‌ను ఇక నుంచి వినియోగించలేరు. ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
Whatsapp New Feature: వాట్సప్ యూజర్లకు మరో శుభవార్త. ఇకపై మీ పాత మెస్సేజ్‌లను తేదీ ఆధారంగా సెర్చ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. త్వరలో ఈ ఫీచర్‌ను లాంచ్ చేయనుంది.
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. వాట్సప్ గ్రూప్‌లో ఉన్నా సరే..మీరు మీ నెంబర్ హైడ్ చేసుకునే అద్భుతమైన ఫీచర్ ఇది. ఎలాగో తెలుసుకుందాం..
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ వేదిక వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సూపర్ పవర్ లాంటిదే. ఆ ఫీచర్ వివరాలు తెలుసుకుందాం..
Whatsapp New Feature: వాట్సప్ మరో అద్భుమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడిక గ్రూప్స్‌లో ఎక్కువమందిని యాడ్ చేయవచ్చు. గతంలో ఉండే సంఖ్యను వాట్సప్ రెట్టింపు చేసింది.
Whatsapp New Feature: వాట్సప్ ఇప్పుడు మరో కొత్త ఆప్డేట్ తీసుకొస్తోంది. కొద్దిరోజుల క్రితం లాంచ్ చేసిన మెస్సేజ్ రియాక్షన్ ఫీచర్‌కు అప్డేట్ ఇది. ఆ అప్డేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Whatsapp Emoji Reaction: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. వాట్సాప్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫీచర్ ను గురువారం (మే 5) నుంచి వాడుకలోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ప్రతి మెసేజ్ కు ఎమోజీ రిప్లే ఇవ్వొచ్చు.
Whatsapp: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్..యూజర్లకు భారీగా షాకిచ్చింది. ఏకంగా 18 లక్షల కంటే ఎక్కువ భారతీయ ఎక్కౌంట్లను నిషేధించింది. అంత పెద్ద సంఖ్యలో ఇండియన్ యూజర్స్‌ను ఎందుకు టార్గెట్ చేసింది..
WhatsApp: వాట్సాప్ త్వరలో క్రేజీ అప్డేట్స్ తీసుకురానుందట. టెక్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం త్వరలోనే గ్రూప్ కాల్ పరిమితి పెంచే అవకాశం ఉంది. ఒకేసారి 32 మంది వీడియో కాల్ మాట్లాడేలా అప్డేట్ రానుందట.
WhatsApp new Update: ఇన్స్టాంట్ మేసేజింగ్ సేవల సంస్థ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌తో పని చేసే పలు పాత ఫోన్లలో వచ్చే నెల నుంచి సేవలు నిలిపేయాలని నిర్ణయించింది.
WhatsApp Privacy Policy Update: మే 15లోగా నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాలని, లేని పక్షంలో తుది గడువు దాటిన తరువాత వాట్సాప్ వినియోగదారులు పలు సేవల్ని కోల్పోనున్నారని తెలిపారు. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయని పక్షంలో వాట్సాప్ సేవలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండవని సంస్థ పేర్కొంది.
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్ ఫ్రెండ్లీ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఒకేసారి నలుగురు వీడియో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.