CM Chandrababu Govt On AP Volunteers: ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నికలకు ముందు వాలంటీర్ల జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రస్తుతం వాలంటీర్ల గురించి ఊసే ఎత్తడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి మాట్లాడుతూ.. వారికి మంచి చేయాలని తమకు ఉందని.. కానీ వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి జీవో లేదన్నారు. అసలు వాళ్లు వ్యవస్థలోనే లేరని అన్నారు. తాజాగా శాసనమండలిలో కూడా కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.
Volunteer System: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త విన్పించనుందా అంటే దాదాపు అవుననే సమాధానం విన్పిస్తోంది. మరో మూడ్రోజుల్లో జరగనున్న కేబినెట్ భేటీలో వాలంటీర్ల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోనుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Volunteer Service Stopped For Election Code: వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పొందుతున్న ఏపీ ప్రజలకు భారీ షాక్. ఎన్నికల సందర్భంగా ఇకపై ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇకపై చేరవు.
Pawan Kalyan About His Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. అందుకోసం జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా తాను సిద్ధంగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మీరు ప్రాసిక్యూషన్ చేస్తాననగానే తానేమీ భయపడనని.. తాను ప్రాసిక్యూషన్ ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
AP High Court: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై విచారణ పూర్తి చేసి..తీర్పును రిజర్వ్‌లో ఉంచింది హైకోర్టు.
SEC on Volunteers: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వాలంటీర్లపై దృష్టి పెట్టారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయనకు ముందుగా వాలంటీర్లే గుర్తొస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మరోసారి వాలంటీర్లపై ఆంక్షలు విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.