Viral Video Of Rahul Gandhi playing badminton: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోకు జత చేసిన కామెంట్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఓ ఇండోర్ కోర్టులో చుట్టూ కొంతమంది పార్టీ నాయకులు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చూస్తూ ఉండగా రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది.
Bizarre Snake Video: సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌కి చెందిన 49 ఏళ్ల ఓ వ్యక్తి ఈ పామును గుర్తించాడు. తన ఇంటికి కొద్ది దూరంలోని ఓ నీటి మడుగులో దీని గుర్తించినట్లు చెప్పాడు.
Punjab Next CM Bhagwant Mann Viral Video: ''పంజాబ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత మత్తులో కాబోయే సీఎం భగవంత్ మాన్'' అనే క్యాప్షన్‌తో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో భగవంత్‌మాన్ తాగిన మత్తులో కనిపిస్తున్నారు. నడిచేందుకూ ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను జాగ్రత్తగా తోటి నాయకులు కారులో ఎక్కించిన వీడియో అది.
Man removes land mine with his bare hands in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని ముఖ్య పట్టణాలను ఆక్రమించుకుంటూ ఆ దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు రష్యా సేనలు ముందుకెళ్తుండగా.. రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ సోల్జర్స్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. రష్యాపై యుద్ధానికి పాల్పడుతున్న ఉక్రెయిన్ సేనలకు స్థానికుల నుంచి సైతం పెద్ద ఎత్తున మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే నడిరోడ్డుపై ల్యాండ్ మైన్ ఉండటం గుర్తించిన ఓ ఉక్రెయిన్ పౌరుడు.. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చేంత వరకు వేచిచూడకుండా తన చేతులతోనే ల్యాండ్ మైన్ తొలగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో
Bull Riding Viral Videos: మన దగ్గర జల్లి కట్టు క్రీడలాగే కొన్ని దేశాల్లో బుల్ రైడింగ్ అనేది ఎంతో క్రేజ్ ఉన్న క్రీడ అనే సంగతి తెలిసిందే. అయితే, ఈ బుల్ రైడింగ్‌లో ఉండే ఇబ్బందులు గురించి మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. అవి తెలియకుండానే బరిలోకి దిగితే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడండి.
Srivalli Comedy Video: అల్లు అర్జున్ పుష్ప విడుదలై రెండు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికీ ఎక్కడ విన్నా పుష్ప పాటలు, మాటలే వినిపిస్తున్నాయి.
Bizarre Alien Creature: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వింత జీవి ప్రత్యక్షమైంది. రోడ్డుపై జాగింగ్ చేస్తున్న ఓ వ్యక్తి దీన్ని గుర్తించి సెల్ఫోన్లో బంధించాడు.
Samosa for Just Rs.2.50: సాధారణంగా ఒక సమోసా ధర రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. ఎంత చిన్న సమోసా అయినా సరే కనీసం రూ.5 కన్నా తక్కువకు విక్రయించరు. కానీ ఓ వృద్దుడు మాత్రం అతి తక్కువ ధరకు సమోసా విక్రయిస్తున్నాడు.
Viral Video of bride and groom throws garlands: వాళ్లిద్దరూ కాబోయే దంపతులు... పెళ్లికి ముందు సాంప్రదాయబద్దంగా నిర్వహించే వేడుకలో ఇద్దరు దండలు మార్చుకున్నారు. అయితే అదేదో శత్రువుల్లా ఇద్దరు దండులు విసిరేసుకున్న తీరు నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.
Sugar Sachet Trick Video: మ్యాజిక్ వీడియోలంటే భాగా ఇష్టమా? అయితే ఈ వీడియో మీరు కచ్చితంగా చూడాల్సిందే.. ఓ వ్యక్తి షుగర్‌ను ఎడమ చేతితో గాలిలోకి విసిరి.. కుడి చేతితో మళ్లీ గాలిలోంచే తీశాడు!
Woman Dancing Like Michael Jackson: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది తమ టాలెంట్‌ని బయటపెట్టుకుంటున్నారు. అందుకే సింగింగ్, డ్యాన్సింగ్, యాక్టింగ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం బోలెడు వీడియోలు కనిపిస్తుంటాయి.
Crocodile trying to swallow Turtle: ఓ మొసలి తాబేలును అమాంతం మింగబోయింది.. ఇందుకోసం తాబేలును దాని దవడల మధ్య బంధించింది.. కానీ చివరలో ఊహించని విధంగా మొసలికి భంగపాటు తప్పలేదు.
Train Stopped For Kachoris: ఆ లోకో పైలట్‌కి కచోరీ ఎంత ఇష్టమంటే.. అందుకోసం ఏకంగా రైలునే నిలిపివేసేంత.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Girlfriend Prank on Boyfriend: బాయ్‌ఫ్రెండ్‌ను ఆటపట్టించేందుకు ఓ గర్ల్‌ఫ్రెండ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అతన్ని భయపెట్టేందుకు ప్రయత్నించి అతని పంచ్ దెబ్బ రుచి చూసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.