Bull riding: కొడుకు కోసం ప్రాణం అడ్డమేసిన తండ్రి.. కుమ్మేస్తున్న ఎద్దు నుంచి కొడుకును రక్షించిన వీడియో వైరల్

Bull Riding Viral Videos: మన దగ్గర జల్లి కట్టు క్రీడలాగే కొన్ని దేశాల్లో బుల్ రైడింగ్ అనేది ఎంతో క్రేజ్ ఉన్న క్రీడ అనే సంగతి తెలిసిందే. అయితే, ఈ బుల్ రైడింగ్‌లో ఉండే ఇబ్బందులు గురించి మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. అవి తెలియకుండానే బరిలోకి దిగితే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడండి.

  • Zee Media Bureau
  • Mar 4, 2022, 07:11 PM IST

Bull Riding Viral Videos: మన దగ్గర జల్లి కట్టు క్రీడలాగే కొన్ని దేశాల్లో బుల్ రైడింగ్ అనేది ఎంతో క్రేజ్ ఉన్న క్రీడ అనే సంగతి తెలిసిందే. అయితే, ఈ బుల్ రైడింగ్‌లో ఉండే ఇబ్బందులు గురించి మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. అవి తెలియకుండానే బరిలోకి దిగితే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడండి. బుల్ రైడింగ్ చేస్తూ మైదానంలోకి ప్రవేశించిన తన కొడుకును ఆ ఎద్దు కిందపడేసి కుమ్మేయగా.. బుల్ రైడింగ్ ఎంత రిస్కో తెలిసిన తండ్రి వెంటనే లోపలికి పరుగెత్తుకెళ్లి కొడుకును రక్షించుకున్నాడు. ఆ క్రమంలో తండ్రికి సైతం గాయాలయ్యాయి. టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Video ThumbnailPlay icon

Trending News