మహారాష్ట్రలో ఒక పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ పెళ్లికి తమనెందుకు పిలవలేదు అని మందుబాబులు అలిగి కామెంట్స్ కూడా చేస్తున్నారట.
Baba Ka Dhaba Owner Opens New Restaurant: కరోనా వైరస్ కారణంగా ఎన్నో లక్షల కుటుంబాలు అల్లాడిపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు సైతం కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన వారిలో బాబా కా దాబా (Baba Ka Dhaba) ఓనర్ దంపతులు ఉన్నారు. అయితే తాజాగా వీరి దశ తిరిగింది.
Weird News | వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా...విమానం నుంచి జారిపడిన ఐఫోన్ డ్యామేజ్ అవకుండా యజమానికి లభించింది. మరో విశేషం ఏంటంటే ఫోన్ జారిపడే సమయంలో వీడియో రికార్డింగ్ ఆన్‌లో ఉండగా మొత్తం తతంగం రికార్డు అయింది.
Weird Marriage | పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అయితే ప్రపంచంలో నిత్యం వింతలు జరుగుతంటాయి అలాంటి వింతే రష్యాలో జరిగింది. రష్యాకు చెందిన ఒక అమ్మాయి బ్రీఫ్ కేసును పెళ్లి చేసుకుంది.
Weird News | ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. గోరఖ్‌పూర్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేదికలో అరుదైన వివాహం జరిగింది.
గాలిపటాలు ఎగరవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 12 ఏళ్ల బాలుడు ఒక పెద్ద డ్రాగన్ గాలిపటంతో సహా గాలిలోకి 30 అడుగుల వరకు ఎగిరిపోయాడు, అదే ఎత్తు నుంచి నేరుగా కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Paints Govt school veranda as train compartments: విద్యార్థులు తమ స్కూళ్లకు రావాలని అధికంగా ప్రైవేట్ యాజమాన్యాలు భావిస్తుంటాయి. అందుకు తగ్గట్లుగా జిమ్మిక్కులు సైతం ప్రదర్శిస్తుంటాయి. అవసరమైతే విద్యార్థుల ఇళ్లు వెళ్లి స్కూల్‌కు ఎందుకు రావడం లేదని ఆరాతీసి మరి తమ స్కూళ్లలో చేర్చుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
వారం నుంచి వారి ఇంట పెళ్లి హడావుడి నెలకొంది. మరికొన్ని గంటల్లో వివాహ తంతు కూడా ముగిసేది. సరిగ్గా పెళ్లి రోజునే వధువుకు కరోనా (Coronavirus) పాజిటివ్‌గా తేలింది. అందరూ ఆ కొత్త జంటకు ఇప్పుడు పెళ్లి జరగదనుకున్నారు. అయినా వారి పెళ్లి కోవిడ్ (COVID19 ) సెంటర్లో ఘనంగా జరిగింది.
Whale Statue Stopped Metro Train | నెథర్లాండ్స్ దేశంలోని ఒక నగరం రాటర్ డ్యామ్ ఒక మెట్రో ట్రైన్ తన చివరి స్టేషన్ దగ్గర ఆగకుండా వేగంగా దూసుకెళ్లింది. సాంకేతిక సమస్య వల్ల ఆగకుండా ముందుకు వెళ్లిన ఆ మెట్రో ట్రెయిన్ ( Metro ) చివరికి ఒక తిమింగలం శిల్పం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.
ఈ రియల్ స్టోరీ.. రీల్ స్టోరీకన్నా తక్కువేం కాదు. ఒక వ్యక్తి పామును ( Snake ) పెళ్లి చేసుకున్నాడు. ఆ పాముతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుతున్నాడు కూడా. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. థాయ్ లాండ్ దేశానికి చెందిన ఒక యువకుడు తన మరణించిన తన ప్రేయసి ఇలా పాముగా పుట్టింది అని వివాహం చేసుకున్నాడు.
ఆయనొక ఉన్నతాధికారి.. అధికూడా ప్రజల రక్షణా బాధ్యతలను చూసుకునే పోలీసు రాష్ట్ర అధికారిగా ఉన్నత హోదాలో ఉన్నారు. కానీ ఆయన తన భార్యను కొట్టి పదవిని పొగొట్టుకున్నారు. భార్యను కొట్టిన వీడియో చివరకు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్‌లో (MP) ఓ పోలీస్ ఉన్నతాధికారి విధుల నుంచి తొలగించారు.
దేనిని నొప్పించకుండా దాని పని అది చేసుకుంటుందనే భావన తాబేలుపై కలుగుతుంది. కానీ మీరు ఈ ఘటన గురించి తెలుసుకుంటే వామ్మో తాబేలు కూడా వేటాడుతుందా అని షాక్ గురవుతారు. ఓ తాబేలు చాకచక్యంగా దాడిచేసి సెకన్ల వ్యవధిలో ఓ పావురాన్ని నోటకరుచుకుని (Turtle kills pigeon) నీళ్లలోకి లాక్కెళ్లింది.
గొర్రెపిల్ల ధర సాధారణంగా వేల రూపాయల్లో ఉంటుందని తెలిసిందే. కొన్ని రకాల గొర్రెలకైతే లక్ష వరకు చెల్లిస్తారు. కానీ టెక్సెల్ జాతికి చెందిన ‘డబుల్ డైమండ్’ గొర్రెపిల్ల కోట్ల రూపాయల ధర పలికింది. అతి ఖరీదైన గొర్రెపిల్ల (Worlds Most Epensive Sheep)గా ఇది తన పేరిట రికార్డులు లిఖించుకుంది.
యువతి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. చివరితంతు మొదలుపెడుతుండగా ఒక్కసారిగా ఆ 20ఏళ్ల యువతి ఊపిరి తీసుకుంటూ లేచి (Dead Woman Found Alive) కూర్చుంది. వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
అతడు చాలా లక్కీ. లేకపోతే రైల్లో పోగొట్టుకున్న పర్సు దొరకడమేంటి. అది కూడా ఏకంగా 14 ఏళ్ల తర్వాత పోలీసులు (Wallet Recovered after 14 years) ఫోన్ చేసి పిలిచి మరీ తాను పొగొట్టుకున్న పర్సును ఇచ్చేసరికి ముంబై వ్యక్తి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయింది. భవనం (Building Collapse in Bengaluru) కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.