Andhra Pradesh: వైఎస్సార్సీపీ నేత విజయ సాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లిద్దరు తన భార్య ప్రెగ్నెంట్ కావడానికి కారణమంటూ కూడా లేడీ కమిషనర్ భర్త సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో హట్ టాపిక్ గా మారింది.
Ysrcp formation: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి 13 ఏళ్లు. గతంలో ఎన్నడూ ఎరుగని..కనీ వినీ ఎరుగని మెజార్టీతో అధికారం సాధించిన పార్టీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.
Rajya Sabha member and YSRCP National General Secretary Vijayasaireddy Reddy said that Chandrababu, who shut down 60 public sector companies and did not give jobs during his 14 years as Chief Minister
YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం జగన్ ..పేర్లను ఫైనల్ చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు పేర్లను వైసీపీ తరపున ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
Pension Scheme: కరోనా మృతుల కుటుంబాలకు కేంద్ర కార్మిక శాఖ గుడ్‌న్యూస్ అందించింది. మరణించిన కుటుంబసభ్యులకు పింఛన్ అందిస్తామని కేంద్రమంత్రి రామేశ్వర్ తెలీ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.