Grah Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి. శుక్ర సంచారం వల్ల ఏ రాశుల వారు ఇబ్బందులు పడనున్నారో తెలుసుకుందాం.
Ashtalakshmi Raj Yoga: ఆస్ట్రాలజీ ప్రకారం, వృశ్చికరాశిలో శుక్రుడి సంచారం జరగబోతుంది. దీని కారణంగా అష్టలక్ష్మీ రాజయోగం ఏర్పడతుంది. ఈ యోగం 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Shukra Gochar 2022: బుధుడు, శుక్రుడు వరుస రోజుల్లో వృశ్చిక రాశిలో సంచరించనున్నారు. దీంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Shukra Gochar 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవంబర్ 11న శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుక్ర సంచారం 3 రాశుల వారికి ప్రతి పనిలోనూ విజయాన్ని ఇస్తుంది.
Shukra Gochar 2022: నవంబర్ 11న శుక్ర గ్రహం వృశ్చికరాశిలో సంచరించబోతోంది. వృశ్చికరాశిలో శుక్రుడి రాక కారణంగా కొన్ని రాశులవారికి భోగభాగ్యాలు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి.
Shukra Gochar 2022: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర సంచారాన్ని చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. వృశ్చికరాశిలో శుక్రుడి సంచారం వల్ల కొందరికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి.
Shukra Gochar 2022: ఐశ్వర్యాన్ని, ప్రేమను, అందాన్ని, ఆనందాన్ని ఇచ్చే శుక్ర గ్రహం నవంబర్ 11న రాశి మారుతోంది. దీని సంచారం 5 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.