President Elections:భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఓటింగ్ అవసరమా అన్నది తేలలేదు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ఇద్దరు నేతలు విపక్ష పార్టీలతోనూ మాట్లాడుతున్నారు.
The ruling and the opposition parties are likely to keep their political bitterness away for a while to support the candidature of BJP senior leader M. Venkaiah Naidu for the Vice-President post as in the case of Presidential candidate Ram Nath Kovind
PRESIDENT ELECTION 2022: భారతదేశ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 15 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నిక అనివార్యమైతే జూలై 18న పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
BJP Strategy: దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలని పావులు కదుపుతున్నారు. అగ్ర నేతల టూర్‌తో నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.
The term of the President of India is coming to an end in a few months. Elections are coming soon. In this context, a post is circulating on social media. This information has been going viral since morning.
కొద్దినెలల్లో భారత రాష్ట్రపతి పదవీకాలం ముగియబోతోంది. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తరువాత రాష్ట్రపతి వెంకయ్య నాయుడే అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జీ తెలుగు న్యూస్ ఫ్యాక్ట్ చెక్.
Vidyaranya Kamlekar's death news: కామ్లేకర్ మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు యావత్ పాత్రికేయ రంగాన్ని దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. కామ్లేకర్ ఆత్మకు శాంతి కలగాలంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
హైదరాబాద్: రాజకీయాల్లో చిరంజీవి ప్రయాణం గురించి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా మంచి పని చేశారని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. తనను రాష్ట్రపతిగా చూడాలి అని చిరంజీవి కోరుకున్నట్టుగానే తన శ్రేయోభిలాషులు చాలా మంది కోరుకుంటున్నారని చెబుతూ.. రాష్ట్రపతి కావాలనే కోరిక మాత్రం తనకేం లేదని అన్నారు.
ఘనంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు..ధనుష్, ఉత్తమ నటుడుగా.. తెలుగులో జెర్సీ, మహర్షి సినిమాలకి అవార్డులు దక్కాయి.
Venkaiah Naidu, Balakrishna appreciates to Natyam movie team: స్పెషల్ షో చూసిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిత్ర బృందానికి అభినందలు తెలిపారు. నాట్యం.. చిత్రం ఓ కళాఖండం బాలయ్య ప్రశంసించారు.
Bandaru Dattatreyas Alai Balai Celebrations : హైదరాబాద్‌లోని అలయ్ బలయ్ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, నటుడు కోట శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు.
Venkaiah Naidu breaksdown in Rajya sabha న్యూ ఢిల్లీ : సభలో కంటతడి పెట్టుకున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. సభా మర్యాదలను కించపర్చేలా సభ్యులు వ్యవహరించడం మానుకోవాలని వెంకయ్య నాయుడు (Rajya sabha Chairman Venkaiah Naidu) హితవు.
Telangana Formation Day 2021 : తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షించారు.
మా ఊరి వ్యక్తి, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam Death) నేడు భౌతికంగా దూరం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు.
వ్యవసాయ బిల్లుల (Agriculture Bills) పై రాజ్యసభలో ఆదివారం దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టగా.. వాటిని వ్యతిరికిస్తూ విపక్షపార్టీల సభ్యులు సభలో నినాదాలు చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు.
శతాబ్దాల నాటి హిందువుల కల ఈ రోజు సాకారమయ్యింది. అయోధ్యలో రామ మందిర ( Ram Temple) నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని భారతదేశమంతా సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.