Jagan's Support To Venkaiah Naidu: రాష్ట్రపతి రేసులో ఉన్న వెంక‌య్య‌ నాయుడుకు జగన్ మద్దతు ఉంటుందా

Jagan's Support To Venkaiah Naidu: రాష్ట్రపతి రేసులో ఉన్న వెంక‌య్య‌ నాయుడుకు జగన్ మద్దతు ఉంటుందా 

  • Zee Media Bureau
  • Jun 15, 2022, 12:04 AM IST

Jagan's Support To Venkaiah Naidu: రాష్ట్రపతి రేసులో ఉన్న వెంక‌య్య‌ నాయుడుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు ఉంటుందా ? ప్రస్తుతం ఇదే అంశంపై రాజకీయ పరిశీలకులు వివిధ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇంతకీ అసలు పరిస్థితేంటి ? వాస్తవం ఎలా ఉండనుంది ?

Video ThumbnailPlay icon

Trending News