Vastu Tips Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం కొందరు రోజు చేసే పనుల్లో భాగంగానే వాస్తు దోషాలు ఉంటున్నాయట. వీటి వల్లే జీవితంలో అనేక ఆటంకాలు వస్తున్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రోజువారి పనుల్లో ఈ క్రింది వాటిని మానుకుంటే జీవితంలో అదృష్టం పెరుగుతుందని వారు అంటున్నారు.
Vastu Tips For Pooja Room: పూజ గది అనేది ఎంతో ప్రవితమైన స్థలం. ప్రస్తుత కాలం చాలా మంది పూజగదిని ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో పూజగదిని పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
Vastu Tips In Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని రకాల మొక్కలు ఉండడం వల్ల అనేక దుష్ప్రభావాలకు దారి తీసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా ఇంట్లో ప్రతికూల శక్తిని కూడా పెంచుతాయి. అయితే ఆ మొక్కలు ఏంటో తెలుసుకోండి.
Vastu Tips In Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని గదుల్లో అల్మరాలను ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని వైపుల్లో వీటిని పెట్టడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అయితే వీటిని ఏ ఏ వైపులా ఉంచడం చాలా మంచిదో ఇప్పుడు తెలుసుకోండి.
Vastu Tips In Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు వస్తువులు పగలడం వల్ల అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందట అంతేకాకుండా ఇలా పదేపదే జరిగితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాస్తు శాస్త్రం ఇంట్లో గాజు పగలడం వల్ల ఏం తెలుపుతుందో తప్పకుండా తెలుసుకోండి.
Vastu Tips in Telugu: చాలామంది తమకు ఉన్న ఆర్థిక కష్టాలను చూసి.. తమకు దరిద్రం పట్టిందని బాధపడుతుంటారు. ఇందుకు కారణం మీ ఇంట్లో ఫర్నీచర్‌ను సరైన దిశలో ఏర్పాటు చేయకపోవడం కూడా ఓ కారణం కావచ్చు. ఫర్నీచర్‌ను ఎలా ఉంచుకోవాలంటే..?
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, నెమలి పించంను ఇంట్లో ఉంచడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. అయితే దానిని ఏ దిశలో ఉంచాలనేది మీకు తెలుసుండాలి. నెమలి పించం ప్రయోజనాలు, దిశ గురించి తెలుసుకుందాం.
Vastu tips in Telugu: కొంతమంది తమ ఇళ్లలో పరుగెత్తే ఏడు గుర్రాల చిత్రాలను ఉంచడం మీరు చూసి ఉంటారు. ఈ ఫోటోను ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి.
Vastu Tips for Kitchen: మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం వంటగదిని వాస్తు ప్రకారం నిర్మించాలి. కిచెన్ కోసం 10 వాస్తు చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
Vastu Tips: ఇంట్లోని కొన్ని ప్రదేశాలలో వాస్తు సరిగ్గా లేకపోతే అవీ మీ జీవితంలో పెను ప్రకంపనలు సృష్టిస్తాయి. కాబట్టి వాస్తు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.