Vande Bharat New Trains in AP Telangan: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేస్ మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఒకటి సికింద్రాబాద్ నుంచి మరొకటి విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వివరాలు, టైమింగ్స్ గురించి తెలుసుకుందాం.
Vande Bharat Sleeper Trains: వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల సక్సెస్ తరువాత ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. వందేభారత్ స్లీపర్ రైళ్ల బాడీ స్ట్రక్చర్‌ను కేంద్ర రైల్వే మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. భారతీయ రైల్వే మరో రెండు వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అందించింది. అందులో ఒకటి ఏపీ, తెలంగాణ మధ్య అయితే మరొకటి ఏపీ, ఒడిశా మధ్య నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vande Bharat Sleeper Trains Ticket Price: భారతీయ రైల్వే నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన వందేభారత్ రైళ్లలో మరో సౌకర్యం వచ్చి చేరుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభంపై స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vande Metro Trains: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటోంది. ఇటీవల ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా వందే మెట్రో రైళ్లు ప్రవేశపెట్టనుంది. ఈ రైళ్లు ప్రస్తుతం ఉన్న ఈఎంయూ రైళ్లకు ప్రత్యామ్నాయం కావచ్చు.
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేశాఖకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో దాదాపు 40,000 బోగీలను వందే భారత్ భోగీల మాదిరిగా అప్ గ్రేట్ చేయనున్నట్లు తెలిపారు.
Vande Sadharan Train: దేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ధర ఎక్కువైనా వేగం, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.
Vande Bharat: దేశంలో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. డిమాండ్ పెరగడంతో రైళ్ల సంఖ్య కూడా ఎక్కువైంది. అయితే స్లీపర్ కోచ్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారడంతో ఆ సౌకర్యం కూడా త్వరలో అందుబాటులో రానుంది.
Indian Railways Reduces Train Ticket Prices: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ చైర్ కార్ రైళ్లతో ఎగ్జిక్యూటీవ్ క్లాస్ ఉన్న ఏసీ రైళ్లు, వందేభారత్ రైలు టికెట్స్‌పై చార్జీలను 25 శాతం వరకు తగ్గిస్తూ ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటన చేసింది. బేస్ ఫేర్‌పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఇండియన్ రైల్వేస్ స్పష్టంచేసింది.
2 More Vande Bharat Trains: దేశవ్యాప్తంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల క్రేజ్ పెరుగుతోంది. ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన జర్నీ కావడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వందేభారత్ రైళ్ల ఆక్సుపెన్సీ బాగుంటోంది. సీజన్‌తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్ కలెక్షన్లతో పరుగులెడుతున్నాయి.
Vande Bharat Express: ఇండియాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరో అద్భుత సౌకర్యం అందించేందుకు సిద్ధమౌతున్నాయి.
Vande Bharat Trains: వందేభారత్ రైళ్లకు సంబంధించి ఇండియన్ రైల్వే కీలకమైన అప్డేట్ ఇచ్చింది. వందేభారత్ రైళ్లు కొత్త మైలురాయిని అందుకున్నాయి. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్వీట్ ద్వారా వివరాలు అందించారు.
Budget 2022 Live Updates: పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడే బడ్జెట్ అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
వందేభారత్ రైళ్ల ( Vende bharat trains ) నిర్మాణ గ్లోబల్ టెండర్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. 44 సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్మాణం నిమిత్తం పిలిచిన ఈ టెండర్ల రద్దు చైనాకు అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.