These Tips For Old Aged Person Health Tips: ముసలి వాళ్లయిన అమ్మనాన్నలు తరచూ అనారోగ్యం పడుతుంటారు. వారికి ఇలా చేస్తే వందేళ్లు మీ కళ్ల ముందు జీవిస్తారు. అమెరికా నివేదిక ప్రకారం..
Top Indebted Countries In 2024 List Of IMF Report: సాధారణ మానవుడు నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కూడా అప్పు చేయకుండా ఉండలేడు. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పులేకుండా బతకలేవు. పేద దేశాలే అనుకుంటే అగ్రరాజ్యాలు.. సంపన్న దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలో తెలుసుకోండి.
Statue Of Liberty Replica In Punjab Village: ప్రపంచ వింతల్లో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం చూసేందుకు ఇక అమెరికా వెళ్లనవసరం లేదు. పంజాబ్‌లోని ఓ కుగ్రామానికి వెళ్తే చాలు ఆ విగ్రహం దర్శనమిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Hoboken City Police Arrested Two Telugu Students In US: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు యువతులు పరువు మొత్తం తీశారు. అక్కడ దొంగతనానికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
US Shooting: అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. డల్లాస్ శివారులోని ఓ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని మరోసారి అధికారం చేజిక్కించుకోలేక పోయారు. అయితే ఇటీవల యూఎస్ మహిళ జర్నలిస్ట్ జీన్ కారోల్ 1996 లో డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది.
15 killed in gunfire at Chinese New Year festival near Los Angeles. అమెరికా లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం ఓ వ్యక్తి మెషీన్ గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
People Acting like Zombies in US Philadelphia Streets. అమెరికాలోని ఫిలడెల్ఫియా వీధుల్లో కొందరు జనాలు వింతగా ప్రవర్తించారు. జాంబీలు ఎలా ప్రవర్తిస్తాయో అలానే నడుస్తూ ఒక స్త్రీ గట్టిగా అరిచింది.
WhatsApp Data of over 500 million users from across the world. దాదాపుగా 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం తెలుస్తోంది.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ టెర్రర్ పుట్టిస్తోంది. రోజు రోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈక్రమంలో వైద్య నిపుణులు కీలక సూచనలు జారీ చేశారు.
చికాగోకు చెందిన మరిసా ఫోటియో అనే ఉపాధ్యాయురాలు విమానంలో ప్రయాణిస్తుండగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఐదు గంటల పాటు టాయ్లెట్లోనే ఉండిపోయారు.
US: అమెరికాలో జన్యు సంబంధిత అంశాలపై చేపట్టిన పరిశోధనలో తప్పుడు ఫలితాలతో ఓ సంస్థను, నేచర్ జర్నల్ను తప్పుదోవ పట్టించినందుకు గాను ఓ తెలుగు శాస్త్రవేత్తను అక్కడి అధికారులు ఐదేళ్లపాటు డిబార్ చేశారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక దళాల్ని ఉపసంహరించుకున్న అమెరికా తాలిబన్లతో చర్చలకు మాత్రం సై అంటోంది. ఓ వైపు ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదం పెరిగిపోయిందనే విమర్శలు వస్తుంటే..అమెరికా చర్చలకు సిద్ధం కావడం ఆసక్తి రేపుతోంది.
వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను అమెరికన్ పరిశోధకులను నోబెల్ బహుమతి వరించింది. డాక్టర్ డేవిడ్ జూలియస్, డా. అర్డెమ్ పటాపౌటియన్‌లుకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి ప్రకటించారు. శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకు గాను వీరు ఎంపికయ్యారు.
India COVID19 Cases : కరోనా రెండో దశలో వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు కోవిడ్-19 టీకాలు సైతం అందజేసిన భారత్‌లో కరోనా కోరలు చాస్తోంది. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.