సాధారణంగా ఎక్కడైనా సరే ఇళ్లలో ఉండే Toilet తలుపులు పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి. అంటే అడుగున ఎలాంటి గ్యాప్ కన్పించదు. కానీ ఆఫీసుల్లో, మాల్స్ లో ఉండే Toilet Doors అడుగు వరకూ క్లోజ్ అయుండవు. దిగువన ఓపెన్ అయి ఉంటాయి. ఇలా ఉండటానికి ఓ ప్రత్యేక కారణముందని తెలుసా..అదేంటో తెలుసుకుందాం.
More Time on Toilet Seat: ఈ బిజీ లైఫ్‌లో ప్రతి పనీ హడావుడిగానే చేస్తాం. చివరికి టాయిలెట్ వెళ్తే కూడా ఫోన్ తీసుకుని వెళ్తారు. ఏవైనా ఫోన్ కు సంబంధించిన పనులు ఉంటే కూడా టాయిలెట్ సీటుపై కూర్చొని చేసుకుంటారు.
Spice Jet విమాన ప్రయాణంలో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. విసర్జన కోసం వాష్ రూమ్‌కు వెళ్లగా బాత్రూమ్ తలుపు ఇరుక్కుపోయింది. గంటపాటు అందులోని ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఘటనపై విమాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
Trending Video: స్కూల్ టాయిలెట్లోకి ఏడు అడుగుల భారీ మెుసలి దూరింది. దానిని చూసి స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లాలోని చోటుచేసుకుంది.
Tea Seller Peeing Urine in Tea Cup: సమయం, సందర్భంతో సంబంధం లేకుండా ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పరిసరాలను పట్టించుకోకుండా రోడ్లపై ఛాయ్ తాగేవారు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఇంతకీ ఛాయ్ ప్రియులను అంతగా భయపెట్టేంతగా ఈ వీడియోలో ఏముంది అనే కదా మీ సందేహం.. మీరే గుండె చేత పట్టుకుని ఈ వీడియో చూడండి.
Shit Dream Science, Meaning of dirty toilet bowl in dreams. కొన్నిసార్లు ఎవరైనా కలలో మలాన్ని (Shit) చూసి ఉంటే.. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు త్వరలోనే ధనవంతులు అవుతారట.
Viral Video: తరగతి గదిలో కూర్చుని చదువు కోవాల్సిన విద్యార్థులు..టాయిలెట్లను శుభ్రం చేస్తూ కనిపించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దారుణ ఘటన వివరాలు తెలుసుకుందాం..
Holding Poop: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది మల విసర్జన సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు నిపుణులు రోజు మూడుసార్లు టాయిలెట్‌కు వెళ్లమని చెబుతుంటే..మరికొందరైతే నాలుగు లేద మూడు రోజులకు ఒకటి, రెండు సార్లు పోవాలని సూచిస్తున్నారు.
చికాగోకు చెందిన మరిసా ఫోటియో అనే ఉపాధ్యాయురాలు విమానంలో ప్రయాణిస్తుండగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఐదు గంటల పాటు టాయ్లెట్లోనే ఉండిపోయారు.
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని రెస్టారెంట్లో దారుణం చోటుచేసుకుంది. లేడీస్ టాయిలెట్లో హౌస్ కీపింగ్ బాయ్ ఫోన్ పెట్టి రికార్డ్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
నేటి సాంకేతిక కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నాం. కొన్ని నిమిషాలు ఫోన్ కనిపింకపోతే చాలు కంగారు పడుతున్నారు, ఏదో ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అయితే చాలా మంది బాత్రూమ్(Toilet)కు వెళ్తూ తమ వెంట మొబైల్స్ తీసుకుంటారు. దాని ద్వారా ఎన్నో దుష్పరిణామాలు కలుగుతాయని తెలుసా.
బాత్ రూమ్‌లోకి కొండచిలువ ( Python) వచ్చింది అనే వార్తలను మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. బాత్ రూమ్‌లోకి కొండచిలువ వచ్చిందంటేనే ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మంటుంది. మరి బాత్ రూమ్‌లో కొండచిలువను చూస్తేనే పరిస్థితి అలా ఉంటే.. ఇక బాత్ రూమ్‌లో మొసలిని ( Allegator) చూసిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది ?
మధ్యప్రదేశ్‌లోని రేవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జనార్దన్ మిశ్రా ఇటీవలే ఒక గ్రామంలో ఓ పాఠశాల టాయిలెట్‌ను శుభ్రపరిచి ఆదర్శంగా నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.