Yellow Colour Urine Causes: మూత్రం రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమస్య వేసవిలో ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్య రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Tea Seller Peeing Urine in Tea Cup: సమయం, సందర్భంతో సంబంధం లేకుండా ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పరిసరాలను పట్టించుకోకుండా రోడ్లపై ఛాయ్ తాగేవారు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఇంతకీ ఛాయ్ ప్రియులను అంతగా భయపెట్టేంతగా ఈ వీడియోలో ఏముంది అనే కదా మీ సందేహం.. మీరే గుండె చేత పట్టుకుని ఈ వీడియో చూడండి.
Drank Urine to Survive: టర్కీ భూకంపంలో అద్నాన్ ముహమ్మెద్ కోర్కూట్ అనే 17 ఏళ్ల యువకుడు నిద్రలో ఉండగా భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో తాను నిద్రిస్తున్న బిల్డింగ్ కుప్పకూలింది. అద్నాన్ శిథిలాల కింద అట్టడుగున చిక్కుకుపోయాడు.
Maple Syrup Urine Disease: మూత్రం తరచుగా వాసన వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.
ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డాక్టర్.. ఆవు పేడ తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడమే కాకుండా అది నిజమని చెప్పడానికి తానే తిని చూపిస్తున్నాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ముందుగా ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Mixing urine in paani puri water: పానీ పూరిని ఇష్టంగా తినే వాళ్లు ఈ వీడియో చూసి చాట్ బండార్ (Chat bandar) నిర్వాహకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను గమనిస్తే.. చాట్ బండార్ నిర్వాహకుడు ఒక నీటి మగ్గులో యూరిన్ తీసి పానీ పూరిలో కలిపినట్టుగా కనిపిస్తోంది.
కరోనావైరస్ వ్యాప్తిని (Coronavirus spread) అరికట్టేందుకు కేంద్రం లాక్డౌన్ (Lockdown) విధించడంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసులు ప్రజల కోసం ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వర్తిస్తూ లాక్డౌన్ విజయవంతంగా అమలయ్యేందుకు ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.