Atukula Upma Recipe: ఆటుకుల ఉప్మా అనేది తెలంగాణకు చెందిన ఒక ప్రసిద్ధమైన పిండి వంటకం. ఇది చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, తయారు చేయడానికి చాలా సులభం. ఈ వంటకాన్ని సాధారణంగా ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్‌గా తింటారు.
Ragi Upma Recipe: రాగి ఉప్మా అనేది రాగి పిండితో తయారు చేసే ఒక రుచికరమైన, పోషకరమైన బ్రేక్‌ఫాస్ట్. ఇది తయారు చేసుకోవడం ఎంతో సులభం. రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది.
Weight Loss Diet Plan: వానా కాలం కారణంగా చాలా మంది త్వరగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే కేవలం వీరు అనారోగ్యకరమై ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆహారపు అలవాట్ల వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా ఉత్పన్నం కావడం విశేషం.
Student Cut Throat: సాధారణంగా పిల్లలు గొడవ పడితే తిట్టుకోవడమో, గొడవ పడటమో చేస్తుంటారు. కాకపోతే కొట్టుకుంటారు. మరుసటిరోజు కలిసిపోతారు. కానీ, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఊహించని దారుణం చోటు చేసుకుంది.
నేటి ఉరుకులు పరుగుల జీవనంలో కడుపునిండా తిని, ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. కొందరు ప్రతీ వంటకూ వంకలు పెట్టి అసలు ఏవీ తినడానికి ఇఫ్టపడరు. అలాంటివాటిలో ఉప్మా ఒకటి. అయితే ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నది సత్యం. అందులోనూ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఉప్మాయే కాదు.. గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా మనకు మంచి పోషకాహారం లభించినట్లే..
* గోధుమ రవ్వలో ప్రొటీన్లు అధికం. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.