Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు గడిచిన ఏడేళ్లలో 22 శాతం పెరిగినట్లు తెలిసింది. హరియాణాలో అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. రాజస్థాన్ రెండోస్థానంలో ఉంది.
E-shram card benefits: కేంద్రం గత ఏడాది ఈ-శ్రమ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అసంఘటిత వారికోసం తెచ్చిన ఈ పోర్టల్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Pension Scheme: కరోనా మృతుల కుటుంబాలకు కేంద్ర కార్మిక శాఖ గుడ్‌న్యూస్ అందించింది. మరణించిన కుటుంబసభ్యులకు పింఛన్ అందిస్తామని కేంద్రమంత్రి రామేశ్వర్ తెలీ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరించారు.
Kishan Reddy: కేంద్ర మంత్రివర్గం విస్తరించింది. కొందరికి ఉద్వాసన, ఇంకొందరికి ప్రమోషన్, మరి కొందరికి మంత్రివర్గంలో చోటు. ఇలా సాగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు వ్యక్తికి ప్రమోషన్ లభించింది.
EPF Interest Money: ఈపీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త. త్వరలో మీ ఖాతాల్లోకి వడ్డీ జమ కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో..త్వరలో ప్రక్రియ ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.