PF Withdrawal Rules: ఉద్యోగస్తులు చాలా మందికి చాలా విషయాలపై అవగాహన ఉండదు. ట్యాక్స్ మినహాయింపు, పీఎఫ్ ఎక్కౌంట్, పీఎఫ్ ఎక్కౌంట్ల విలీనం వంటి టెక్నికల్ అంశాల గురించి పట్టించుకోరు. ఫలితంగా తెలియకుండానే చాలా నష్టపోతుంటారు. అందులో ఒకటి పీఎఫ్ ఎక్కౌంట్ల విలీన అంశం.
How To Know UAN: ప్రతి పీఎఫ్ ఎక్కౌంట్‌కు యూఏఎన్ నెంబర్ కీలకం. యూఏఎన్ ఆధారంగా ఆన్లైన్ పాస్‌బుక్స్ అన్నీ సాధ్యమే. ఒకవేళ మీకు యూఏఎన్ నెంబర్ తెలియకపోతే..సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇదే చివరి అవకాశం. మీ పీఎఫ్ అక్కౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేశారా లేదా. చేయకపోతే వెంటనే చేయండి. ఒక్కరోజు మాత్రమే మిగిలింది. లేకపోతే
ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. రేపటిలోగా అనగా సెప్టెంబర్ 01 2021లోగా వారి పీఎఫ్ ఖాతాకు ఆధార్ నంబరు జతపరచకబోతే వారి పీఎఫ్ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. ఎలా ఆధార్ లింక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి
PF E Nomination: పీఎఫ్ ఎక్కౌంట్‌కు సంబంధించి ఈపీఎఫ్ఓ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే నామినీకు అందాల్సిన డబ్బులు అందవంటోంది. అసలు ఈ నామినేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలో తెలుసుకుందాం.
PF Balance: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్ కచ్చితంగా అవసరం. ఇప్పుడు ఈపీఎఫ్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చింది.
ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులకు ఒక సెక్యూరిటీ లాంటిది. ఇప్పుడు మీ పీఎఫ్ ఎక్కౌంట్ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఒక సార్వజనిక అక్కౌంట్ నెంబర్ జారీ చేస్తుంది. అదే యూఏఎన్. ఇప్పుడు యూఏఎన్‌లో మీరు సులంభంగా ఇంట్లో కూర్చునే...ఫోన్‌నెంబర్ మార్చవచ్చు. ఎలాగో తెలుసా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.