Divi Latest Pics : నడుము మడతల్లో చిక్కుకున్న చూపులు.. బిగ్ బాస్ దివి చీరకట్టుకు అంతా ఫిదా

Divi Vadthya Latest Pics బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె తన నాభి, నడుము అందాల విందు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

  • Mar 02, 2023, 13:05 PM IST
1 /5

బిగ్ బాస్ బ్యూటీగా దివికి ఏర్పడిన క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంటే ముందు ఆమె చేసిన సినిమాలకు, యాడ్స్‌కు అంతగా గుర్తింపు రాలేదు.

2 /5

బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తరువాతే దివి అంటే అందరికీ తెలిసి వచ్చింది. ఆ తరువాతే దివి నటించిన ప్రకటనలు, సినిమాల్లో చేసిన పాత్రలకు సంబంధించిన సీన్లు వైరల్ అయ్యాయి.

3 /5

దివి ఎలిమినేషన్‌ను సైతం సమంత చేతుల మీదుగా జరగడంతో అది ఇంకా ఎక్కువగా పాపులర్ అయింది. దసరా స్పెషల్‌గా నడిచిన ఆ వీకెండ్‌లో సమంత హోస్ట్ చేయడం, దివి ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

4 /5

దివి ఇప్పుడు పలు సినిమాలు, వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం దివి చేసే అందాల విందుకు అందరూ నోరెళ్లబెట్టేస్తుంటారు.

5 /5

దివి తాజాగా తన నడుమును మడతపెట్టేసింది. ఆ నడుము మడతలను చూపిస్తూ జనాలను అందులో చిక్కుకునేలా చేస్తోంది. దివి చీరకట్టులో చేసిన అందాల ప్రదర్శన అందరినీ మెప్పిస్తోంది.