TS Inter Exam Papers Valuation Tenders: గతంలో ఇంటర్ ఎగ్జామ్స్ పేపర్స్ మూల్యాంకనంలో గ్లోబరేనా సంస్థ చేసిన తప్పిదాలు వల్లే ఎంతో మంది విద్యార్థులకు మార్కులు తప్పులతడకగా పడినట్టు భారీ ఎత్తున ఆరోపణలు రావడం గుర్తుండే ఉంటుంది. ఇంటర్ పరీక్షల్లో తమకు వచ్చిన మార్కులు చూసి ధైర్యం కోల్పోయిన కొంతమంది విద్యార్థిని, విద్యార్థులు అప్పట్లో సూసైడ్స్ చేసుకోవడం పెను వివాదానికి దారితీసింది.
TS Inter Board: ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దసరా సెలవుల్లోనూ కాస్లులు జరుపుతున్నాయి. దీనిపై ఇంటర్ బోర్డు సీరియస్ గా స్పందించింది. గుర్తింపు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
Telangana inter first year exams 2021 spot valuation: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ (TS inter first year exams 2021) జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి.
TS Inter second year results 2021: హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వెల్లడించే విధానానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఫస్ట్ ఇయర్లో వివిధ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్లో ఆయా సబ్జెక్టులకు కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
TS inter second year exams cancellation GO: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ జూన్ 9న సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నేపథ్యంలో ఇప్పట్లో కాలేజీలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఇంటర్మీడియెట్ సిలబస్‌ను 30 శాతం తగ్గించినట్టు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇంటర్మీడియెట్ బోర్డు ( TS inter board ) చేసిన ఈ ప్రతిపాదనకు ఇటీవలే తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూలును రూపొందించి ప్రభు త్వ అనుమతికి పంపింది. బహుశా ఇదే ఖరారు కావచ్చు. ఈ మేరకు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు నేడు ప్రకటించింది. ఫస్ట్ఇయర్ పరీక్షలు 2018 మార్చి 1 నుంచి మొదలవుతాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 3 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 22 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎథిక్స్.. హ్యుమన్ వాల్యూస్ పేపర్‌ను జనవరి 29న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ జనవరి 31న జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.