ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Last Updated : Nov 9, 2017, 05:29 PM IST
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూలును రూపొందించి ప్రభు త్వ అనుమతికి పంపింది. బహుశా ఇదే ఖరారు కావచ్చు. ఈ మేరకు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు నేడు ప్రకటించింది.  ఫస్ట్ఇయర్ పరీక్షలు 2018 మార్చి 1 నుంచి మొదలవుతాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 3 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 22 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎథిక్స్..  హ్యుమన్ వాల్యూస్ పేపర్‌ను జనవరి 29న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ జనవరి 31న జరుగుతుంది. 

ఈ రెండు పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకూ జరుగుతాయి. మిగిలిన రెగ్యులర్ పరీక్షలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకూ జరుగుతాయి.

ఫస్టియర్ పరీక్షలు..

మార్చి 1న సెకండ్ లాంగ్వేజి పేపర్-1

మార్చి  5న  ఇంగ్లీషు పేపర్-1

మార్చి 7న  మాథ్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1,సైకాలజీ పేపర్-1

మార్చి 9న మాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

మార్చి 12న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, క్లాసికల్ లాంగ్వేజి పేపర్

మార్చి 14న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1 ,ఫైన్ ఆర్ట్సు, మ్యూజిక్ పేపర్-1

మార్చి 16న జియాలజీ పేపర్-1, హోం సైన్స్ పేపర్ -1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జికోర్సు మాథ్స్ పేపర్-1

మార్చి 19న మోడరన్ లాంగ్వేజి పేపర్ పేపర్-1

సెకండియర్ పరీక్షలు... 

మార్చి 3న సెకండ్ లాంగ్వేజి పేపర్-2

మార్చి 6న ఇంగ్లీషు పేపర్-2

మార్చి 8న మాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2, సైకాలజీ పేపర్-2

మార్చి 10న మాథ్స్ పేపర్ -2బి, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2

మార్చి 13న ఫిజిక్స్ పేపర్ -2, ఎకనామిక్స్ పేపర్-2, క్లాసికల్ లాంగ్వేజి పేపర్

మార్చి 15న కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్  పేపర్-2, సోషియాలజీ పేపర్ -2, ఫైన్ ఆర్ట్సు, మ్యూజిక్ పేపర్ -2

మార్చి 17న జియాలజీ పేపర్-2, హోంసైన్స్ పేపర్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్ పేపర్-2, బ్రిడ్జికోర్సు మాథ్స్ పేపర్-2

మార్చి 20న మోడరన్ లాంగ్వేజి పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 

Trending News