Krishna River Management Board: కృష్ణా రివర మేనేజ్మెంట్ బోర్డులో ఉమ్మడి ప్రాజెక్టులు చేరిస్తే.. తెలంగాణకు ఆత్మహత్యా సదృశ్యమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని.. రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టం గురించి స్పందించాలని డిమాండ్ చేశారు.
Special Health Scheme For Govt Employees and Pensioners in Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం మరింత పెద్దపీట వేయనుంది. వారి కోసం ప్రత్యేకంగా హెల్త్ స్కీమ్‌ను తీసుకువచ్చి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Womens Organization Assistant Salary Hike: మహిళా సంఘాల సహాయకులకు సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్ ఇచ్చారు. వారి జీతాలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో 17,608 మంది వీవోఏలకు లబ్ధి చేకూరనుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
PRC Hike For Cultural Sarathi Employees: సాంస్కృతిక సారథి కళాకారులకు జీతాలు పెంచింది సీఎం కేసీఆర్ సర్కారు. 30 శాతం వేతానాలు పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో జీతం రూ.7,300 వరకు పెరగనుంది.
BC Scheme in Telangana: బీసీలకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి రూ.లక్ష సాయం అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15న స్థానిక ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Rajasingh PD Act Case : రాజాసింగ్ పీడి యాక్ట్ కేసు మీద ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు మీద హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం మీద హైకోర్టు మండిపడింది.
TS GOVT: పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా మరిన్ని మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం జిల్లాల విభజన చేపట్టింది. కొత్త జిల్లాలతో పాచు రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది.
Employees Salarys:తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండగా సోమవారం వరకు 14 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయని తెలుస్తోంది. వాళ్ల కూడా ఓకే రోజున కాకుండా జిల్లాకో రోజు చెప్పున వేతనాలు జమ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.
Telangana Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. కొన్ని రోజులుగా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. మరో 1433 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Kishan reddy on TS Govt: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై అబాండాలు వేయడం మానుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి ఈ విషయంపై ఇంకా ఏమన్నారంటే..
Lands regularization: ప్రభుత్వం భూములను ఆక్రమించి.. ఇళ్లు కట్టుకున్న వారికి ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1000 చెల్లించి భూమిని రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది.
Jagga Reddy News: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కొవిడ్ రూల్స్ పేరుతో ద్వంద్వ పార్టీ కార్యక్రమాల విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందంటూ విర్శలు చేసింది.
ULBs honorarium: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్నితీసుకుంది. నగర, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
LRS Scheme in Telangana: హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ పథకం అమలు విషయంలో సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడేవరకు వేచిచూడాల్సిందేనని తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యేవరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు (TS High court) తేల్చిచెప్పింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.