Ind vs Aus 2nd Test: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో కంగారూలు ఘన విజయం సాధించారు. మొదటి టెస్ట్‌లో విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్ట్‌లో చేతులెత్తేసింది. ఫలితంగా సిరీస్ 1-1 సమమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kavya Maran Big Calculations On IPL 2025 Season Sunrisers Hyderabad: గత సీజన్‌ను రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రాబోయే సీజన్లో కచ్చితంగా ట్రోఫీని అందుకోవాలనే కసితో ఉంది. ఈ క్రమంలో రానున్న మెగా వేలంపై ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. మరి వేలానికి ముందు తన వద్ద ఎవరిని అంటిపెట్టుకుంటారోనేది ఆసక్తికరంగా మారింది. కావ్య ఆలోచనల్లో వీరే!
Travis Head Golden Dock Outs In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ఫామ్‌తో ఉన్న ట్రావిస్ హెడ్ ఆఖరి మ్యాచ్‌ల్లో తడబడ్డాడు. ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి హెడ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
CSK Vs SRH Highlights: చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ జోరు పెంచింది. వరుస రెండో ఓటముల తరువాత గెలుపు రుచి చూసింది. ఎస్ఆర్హెచ్పై 78 పరుగులతో తేడాతో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు ఎంఎస్ ధోనీ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
IPL Live Score 2024 RCB vs SRH Sunrisers Hyderabad Tremondous Win: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. మరో అత్యధిక పరుగులతో హైదరాబాద్ భారీ విజయం సొంతం చేసుకోగా.. బెంగళూరు అత్యంత చెత్త ప్రదర్శన చేసి పరాజయం మూటగట్టుకుంది.
RCB vs SRH Live: చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు సన్ రైజర్స్ బ్యాటర్లు, వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపారు. ఓపెనర్ హెడ్ అయితే 39 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. గతంలో ఆ రికార్డు కూడా హైదరాబాద్ పైనే ఉండేది.
Happy Ugadi 2024: ఉగాది నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ ను ఢీకొనబోతుంది. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది సందర్భంగా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు తెలుగు ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.
SRH Squad 2024: ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. కొంతమంది రికార్డు ధరకు విక్రయమైతే కొంతమంది అన్‌సోల్డ్ జాబితాలో చేరి ఆశ్చర్యపరిచారు. కచ్చితమైన ప్లాన్‌తో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీ టీమ్ కూర్పు పరంగా బలంగా ఉంది.
Travis Head: ఐపీఎల్ 2024 వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ట్రేవిస్ హెడ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. రసవత్తరంగా సాగిన పోటీలో చివరికి ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. కేవలం వారం రోజులే వ్యవధి మిగిలుంది. ఈసారి వేలానికి 1166 మంది ఆటగాళ్లు సిద్ధమైనా అన్ని ఫ్రాంచైజీల దృష్టి మాత్రం ఆ నలుగురిపైనే పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ICC Player Of The Month Award: మహ్మద్ షమీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఓటింగ్‌లో ఓడించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. ప్రపంచకప్ సెమీస్, ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఈ అవార్డు అందుకున్నాడు.
IPL 2024 Updates: ఐపీఎల్ 2024 వేలానికి సంబంధించి కీలకమైన ప్రక్రియ ముగిసింది. ఇప్పుడిక అన్ని ఫ్రాంచైజీలు వేలానికి సిద్ధమౌతున్నాయి. ఈసారి వేలంలో అన్ని జట్లు ప్రపంచకప్ హీరోలపై దృష్టి సారించనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Updates: ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్థానం చాలా ప్రత్యేకం. స్టార్ ఆటగాళ్లున్నారు..చాలా సార్లు ఫైనల్ చేరింది. అయినా ఒక్కసారీ టైటిల్ గెలవలేదు. అందుకే ఈసారి ఎలాగైనా టైటిల్ గెల్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shreyas Iyer Trolls Travis Head Batting Stance during IND vs AUS 3rd Test. ఇండోర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛేజింగ్ చేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్‌పై శ్రేయస్ అయ్యర్ జోకులు పేల్చాడు.
Travis Head Tests Positive For Covid : ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు ట్రావియస్ హెడ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌కు ట్రావియస్ హెడ్ దూరమయ్యాడు. తాజాగా ట్రావియస్ హెడ్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.