IPL 2024: హైదరాబాద్‌ చేతుల్లో నుంచి ట్రోఫీ ఎగురేసుకుపోయిన కోల్‌కత్తా

KKR Won IPL Trophy SRH Settels Runner Up: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతుల నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ట్రోఫీని కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఎగురేసుకుపోయింది. చెపాక్‌ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లొ హైదరాబాద్‌ను కోల్‌కత్తా ఓడించింది.

  • Zee Media Bureau
  • May 27, 2024, 03:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News