Gold News: అమెరికా నూతన అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేందుకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అమెరికా పెత్తనానికి కారణమైన డాలర్ జోలికి వస్తే బ్రిక్ దేశాల తాట తీస్తానని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య చెల్లింపులకు డాలర్ బదులుగా స్థానిక కరెన్సీలు వాడటాన్ని సహించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో డాలర్ విలువ మరింత బలపడుతోంది. నవంబర్ నెలలో డాలర్ ఇండెక్స్ 2 రెండు శాతం పెరిగింది. దీంతో బంగారం ధరలు కూడా నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తున్నాయి.
Gold Prices Today:బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా దేశీయంగా దిగుమతి సుంకాలు తగ్గించడంతోపాటు, అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి డాలర్ విలువ బలపడటం కూడా ఒక కారణంగా అంతర్జాతీయంగా విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే శ్రావణమాసంలో బంగారం ధరలు ఏకంగా 10 గ్రాములకు గానూ రూ. 64 వేలకు దిగివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.