Other Religion Quotes Scorpio Found In Tirumala: కొత్త పాలక మండలి బాధ్యతలు చేపట్టినా కూడా తిరుమలలో పరిస్థితి మారడం లేదు. తాజాగా మరోసారి అన్యమతానికి చెందిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ మతానికి చెందిన వాహనం నేరుగా తిరుమల ప్రధాన ఆలయం వరకు చేరుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది.
Big Shock To Political Leaders In Tirumala: రాజకీయ వ్యాఖ్యలతో నిత్యం గోవింద నామస్మరణతో తరించాల్సిన తిరుమల కొండపై ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రసంగాలపై నిషేధం ప్రకటించింది.
Political Leaders Photoshoot At Tirumala: తిరుమల ఆలయంలో వరుసగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రధానాలయం ముందు రాజకీయ నాయకులు హల్చల్ చేశారు. మందీమార్బలంతో వచ్చి ఫొటో షూట్‌తో నానా హంగామా చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు చేసిన ఫొటోషూట్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిందని సమాచారం.
Political Leaders Tirumala Photoshoot: పవిత్రమైన తిరుమల ఆలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకులు ఫొటో షూట్ చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
Case Filed Against Bigg Boss Fame Priyanka Jain Prank Video In Tirumala: పవిత్రమైన తిరుమల ఆలయ క్షేత్రం పిచ్చి పిచ్చి వేషాలు.. అల్లరి చేష్టలకు అడ్డాగా మారుతోంది. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ యాక్టర్ 'పులి' డ్రామాతో మరోసారి తిరుమల క్షేత్రం అల్లరి అల్లరైంది.
Tirumala Laddu Dispute SIT Probe Starts Ground Level: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారనే వివాదంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ వివాదంలో రంగంలోకి సిట్ దిగింది.
TTD: తిరుమల తిరుపతి పాలక మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు పాలనలో పారదర్శకతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పీఠాధిపతులతో సమావేశమై భక్తుల సౌకర్యార్ధం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
Tirumala news: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తొంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ప్రస్తుతం ఆనందంలో ఉన్నట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం పోటీ కూగా బాగా ఉన్నట్లు సమాచారం.
TTD Chairman: తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత పాలక మండలి చైర్మన్ లకు భిన్నంగా వ్యవహరించారు.
BR Naidu Along With 24 Members Appointed As Chairman And Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఆయనతోపాటు పాలకమండలి సభ్యులు కూడా నియామకమయ్యారు.
Annaprasadam Donation Process Details: కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో భక్తుల కడుపు నింపుతున్న అన్నప్రసాదం కేంద్రాలు, విరాళాలు వంటివి ఎలా చెల్లించవచ్చో తెలుసుకుందాం.
Telangana MLA Anirudh Reddy: తిరుమల ఆలయంలో సిఫారసు లేఖల అంశంపై మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సిఫారసు లేఖలను అంగీకరించకుంటే చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వమని ప్రకటించారు.
Another Row Starts In Tirumala: తిరుమల క్షేత్రం పాలకులపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎమ్మెల్యే.. తాజాగా ఎమ్మెల్సీ టీటీడీపై మండిపడ్డారు.
TTD Closed Srivari Steps Due To Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల భక్తులకు భారీ షాక్ తగిలింది. మెట్ల మార్గంతోపాటు పాప వినాశనం, శిలాతోరణం వంటివి మూసి వేస్తూ టీటీడీ నిర్ణయించింది.
Tirumala Brahmotsavam Photos: తిరుమల శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న శుక్రవారం తిరుమల శ్రీవారు తిరు మాడవీధుల్లో పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా అభయం ఇస్తూ భక్తులను కనువిందు చేశారు.
TTD Sensational Statement About Tirumala Laddu Animal Fat: తిరుమల ప్రసాదంపై కొనసాగుతున్న ప్రచారంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. అయితే ఆ ప్రకటనలో స్పష్టత లేకపోగా మరింత గందరగోళానికి తెరలేపింది.
TTD Increased Divya Darshan Tokens Upto 10k: తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి కాలి నడకన వెళ్లి దర్శించుకోవడం ఆనవాయితీ. నడక మార్గంలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. కాలి నడక దారిలో వెళ్లే భక్తులకు దర్శన అవకాశాలను మరింత పెంచింది. నడక దారి భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు. ఆన్లైన్ కోటా దర్శనం, గదుల వసతి, శ్రీవారి సేవకు సంబంధించిన షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.