Duvvada Srinivas-divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీల వివాదం ఏపీలో రచ్చగా మారింది. ఈ క్రమంలో తిరుమలలో ఇప్పటికే వీరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
Tirumala Devotees: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ భక్తులకు భారీ షాక్ ఇచ్చింది. ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించడం లేదని ప్రకటించింది. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Tirumala Brahmotsavam Photos: తిరుమల శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న శుక్రవారం తిరుమల శ్రీవారు తిరు మాడవీధుల్లో పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా అభయం ఇస్తూ భక్తులను కనువిందు చేశారు.
Chandrababu Naidu Creates History In Tirumala: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించనున్నారు. అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిగా చంద్రబాబు ఘనత సాధించనున్నారు.
AP CM YS Jagan in Tirumala Visit: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామికి రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. పంచెకట్టు, నుదుట తిరునామం..మంగళవాయిద్యాలు, వేద మంత్రోఛ్ఛారణల మధ్య శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.