Tirupati news: తిరుమలలో కొంత మంది ఫెక్ టికెట్లను విక్రయిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఈ స్కామ్ లో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.ఈ ఘటన దుమారంగా మారింది.
Tirupati stampede: నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. మరి అసలు ఇంతటి తప్పిదం జరగడానికి కారణం ఏమిటి అని ఆరా తీస్తున్నారు అందరూ. అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం..
Tirumala Vaikunta Ekadashi 2025 Tokens: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అయితే, చాలామంది ఈ ఉత్సవాలను కనులారా తిలకించడానికి ఎదురు చూస్తుంటారు. ఎక్కువ సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. అయితే, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు ప్రత్యేకంగా టీటీడీ యంత్రాంగం విడుదల చేయనుంది. అవి ఎప్పుడు? ఎక్కడ? ఇస్తారు పూర్తి వివరాలు మీకోసం.
Tirumala Darshan: తిరుమల దర్శనం కోసం రోజులు తరబడి ఎంతోమంది చూస్తూఉంటారు. తిరుమల టికెట్లు పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అయితే మనం వెళ్లాలి అనుకున్నప్పుడు తిరుమల టికెట్లు ఆన్లైన్ లో బుక్ అవ్వకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ చిన్ని టిప్ ఫాలో అయితే.. తిరుమల టికెట్స్ మీ సొంతమవుతాయి.
Tirumala darshan: తిరుమలలో కొంత మంది స్వామివారి దర్శనం టికెట్ ల విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు టీటీడీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది.
TTD Room Rent: తిరుమలలో వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెరిగింది. ఆధునికీకరణ చేసిన గదులను అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ.. ఆ గదులకు సంబంధించి అద్దె ధరల్లో మార్పులు చేసింది. దీంతో సామాన్య భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.