Heavy Traffic: సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లిన హైదరాబాద్ వాసులు పండగ తర్వాత ఒక్కొక్కరిగా తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నెల 11న రెండో శనివారం, ఆదివారం, సోమ, మంగళ, బుధ వారాలు కలిసి రావడంతో చాలా మంది శుక్రవారం రాత్రే పండగ జరుపుకోవడానికి పయనమయ్యారు. పండగ పూర్తి కావడంతో ఉసురుమంటూ నగరానికి తిరిగి వస్తున్నారు.
Heavy Traffic Jam On HYD: సంక్రాంతి పండుగకు నగరం పల్లెబాట పట్టింది. దీంతో దారులన్నీ భాగ్యనగరం శివార్లవైపు సాగుతున్నాయి. ప్రైవేటు వాహనాల వరుసతో ఆ రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోతున్నాయి. బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసాయి. సంక్రాంతి పండుగ సందడి నిన్నటి నుంచే మొదలైంది.
TGSRTC Spl Buses: తెలంగాణలో దసరా, బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున చేసుకుంటారు. అలాగే ఏపీ ప్రజలు సంక్రాంతిని పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఈ పండగ సందర్భంగా తెలుగులో కొత్త సినిమాల సందడి ఉంటుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సెటిలైన ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ ఇతర ప్రాంతాల్లోని వారు తమ సొంతూళ్లలో పండగ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.