Heroines Remunerations: ఇండియాలో మొట్టమొదటిసారిగా 1 కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో అమితాబ్ బచ్చన్ కాదు.. షారుఖ్ ఖాన్ కాదు.. సల్మాన్ ఖాన్ కాదు.. రజినీకాంత్ కాదు.. మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవినే అనే విషయం ఇటీవల మనం చెప్పుకున్న సంగతి తెలిసిందే.
madhuri dixit Mother Death బాలీవుడ్ స్టార్ మాధురి దీక్షిత్ తల్లి కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. నేడు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
How To Make Honey And Oats Face Pack: మాధురి దీక్షిత్ అందంగా కనిపించేందుకు రెండు రకాల ఉపయోగించేదని అభిమానులతో ఆ ఫేస్ ప్యాక్ లను షేర్ చేసుకుంది. ఉదయం పూట ఓట్స్ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను వినియోగించేదట.
నాటి మేటి నటి, ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ పేరు వింటే చాలు కుర్రకారు గుండెల్లో అలజడి ఇప్పటికీ కలుగుతుంటుంది. సోషల్ మీడియాలో మాధురి చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇటీవల ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఎక్కౌంట్లో చీరకట్టులో కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. అంతే తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో మాధురి అందం వర్ణించలేకుండా ఉంది. నీలిరంగు చీరలో ధగధగ మెరుస్తోంది. గతంలో ఓసారి నీలిరంగులో చీరకట్టు ఫోటోల్ని షేర్ చేసి అభిమానుల్ని ఫిదా చేసింది. ఇప్పుడు మరోసారి...
కాలం మారుతుంది అంటారు. కానీ అందం మాత్రం ఎప్పుడూ శాశ్వతం. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలు ఎవర్ గ్రీన్ బాలీవుడ్ ( Bollywood Heroines ) తారలు నాడు ఎలా కనిపించేవారో.. నేడు ఎలా కనిపిస్తున్నారో మీరు చూడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.