Revanth Reddy And His Team Meets To Governor: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని ప్రచారం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా గవర్నర్తో రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్ భవన్లో కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
Malla Reddy Likely Touch With Congress Party: మరోసారి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారా? కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్లారా అంటే ఆ వార్తకు తాజా ఘటన ఊపిరి పోస్తోంది. రేవంత్ రెడ్డి చేపట్టిన కుల గణనలో మల్లారెడ్డి స్వయంగా పాల్గొని ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేయడ కలకలం రేపాయి.
Telangana Survey: తెలంగాణలో హోరాహోరీ పోరు తప్పదా? టీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు అడియాసలేనా? సీఎం కేసీఆర్ గ్రాఫ్ మరింత దిగజారిందా? అంటే వరుసగా వస్తున్న సర్వేలు అదే చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగిపోతుందని.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింతలా దిగజారిపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి.
Revanth Reddy: తెలంగాణ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలో ఉన్న విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశాయి. ఆ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు క్యూకడుతున్నారు.
Telangana Politics: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం వెలుగుచూస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఆసక్తిగా మారింది.
Telangana Survey: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి.సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా... ముందస్తు ఎన్నికల ప్రచారంతో విపక్షాలు దూకుడు పెంచాయి. జోరుగా జనంలోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతల వలసలు కొనసాగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.