Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ తో పొత్తు సమస్యే లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిపి పోటే చేసే అవకాశాలు ఉన్నాయనే వాదన ఉంది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుండి మొదలుకానున్నాయి. గత మార్చిలో చివరి సారిగా అసెంబ్లీ సమావేశమైంది. ఆరు నెలలు ముగుస్తుండటంతో అసెంబ్లీని నిర్వహిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.శాసనమండలి కూడా మంగళవారమే ప్రారంభం కానుంది.
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో ఎప్పుడు ఎవరూ ఆ పార్టీలో చేరుతారనే తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతుండటంతో వలసలు పెద్ద ఎత్తున ఉంటాయనే ప్రచారం సాగుతోంది.
Telangana Elections:ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగబోవనని చెబుతూనే సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా సర్వే వివరాలను నేతల ముందు ఉంచారు.
Photo War: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటివరకు పథకాలపై ఇరు పార్టీల నేతల మధ్య ఆరోపణలు సాగుతుండగా.. తాజాగా ఫోటో, ఫ్లెక్సీ రచ్చ సాగుతోంది.
ఒక వర్గాన్నిలక్ష్యంగా చేసుకుని ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ అట్టుడుకుతోంది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. శాలిబండలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Bandi Sanjay: తెలంగాణలో పాలిటిక్స్ హాట్‌హాట్‌గా ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.
Telangana Politics: తెలంగాణలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ చిత్రం మారిపోనుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టింది సీపీఐ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు పర్యటనను అడ్డుకుంటామని మర్రిగూడ మండలంలోని చర్లగూడెం, కిష్టరాంపల్లి ముంపు గ్రామాల భూ నిర్వాసితులు హెచ్చరించారు. పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంతో.. ఆయా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
TRS Warning: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరు పార్టీలోకి వస్తున్నారో..ఎవరు పార్టీని ఎప్పుడు వీడుతారో తెలియని గందరగోళం నెలకొంది.
తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ పెంచాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఒకవేళ సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఉపఎన్నిక ఉండదు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది.
Munugode By Election: తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చంతా మునుగోడు పైనే. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ గెలుస్తాడా.. కాంగ్రెస్ తన కంచుకోటను నిలుపుకుంటుందా.. లేక ఈసారి టీఆర్ఎస్ పాగా వేస్తుందా.. ఇలా మునుగోడు చుట్టూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
Komatireddy Rajagopal Reddy Pressmeet: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఏ వ్యాపారం చేయకున్నా... రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
Komatireddy Rajagopal Reddy into BJP: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎప్పుడు చేరుతారనే దానిపై ఆసక్తికర ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
Telangana Politics : శ్రావణమాసం వచ్చిందంటే వరుస పండుగలొస్తాయి. పెళ్లిళ్ల సీజన్ స్టార్టవుతుంది. కానీ ఇప్పుడు శ్రావణం కోసం కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు షాకివ్వడానికి శ్రావణం రావాల్సిందే అంటున్నాయి. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఆ మాసంలో ఏం జరుగబోతోంది . ఈ నెల 28 నుంచి రాష్ట్ర రాజకీయ తెరపై వచ్చే మార్పులేంటి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 2వ తేదీన యాదాద్రి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 26న వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగియనుంది. బీజేపీ శ్రేణులు యాత్ర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలో ఉన్న విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశాయి. ఆ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు క్యూకడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.