MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర నిరసనలు

ఒక వర్గాన్నిలక్ష్యంగా చేసుకుని ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ అట్టుడుకుతోంది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.  శాలిబండలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 03:54 PM IST

ఒక వర్గాన్నిలక్ష్యంగా చేసుకుని ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ అట్టుడుకుతోంది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.  శాలిబండలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News