యాపిల్ 15 సీరీస్ ఈ మధ్యే భారత్ లో లాంచ్ అయింది. దీని ఫలితంగా ఐఫోన్ 13, ఐఫోన్ 14 ధరలు చాలా వరకు తగ్గాయి. ఐఫోన్ 13 మార్కెట్ ధర రూ. 69,900 ఉండగా.. ఇది ఫ్లిప్‌కార్టులో అన్ని ఆఫర్లు పోనూ.. రూ. 25వేల లోపే లభిస్తోంది.
తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్ ఐఫోన్ 15 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 15 సీరీస్ విడుదలతో.. పాత మోడల్స్ ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus), ఐఫోన్ 13 (iPhone 13) ధరలను భారీగా తగ్గించింది.
ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఈ రోజు రాత్రి 10:30 గంటలకు 'వండర్లస్ట్' పేరిట లాంఛింగ్ నిర్వహించనుంది. ఇందులో ఐఫోన్ 15 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్, వాచ్ ఆల్ట్రా మోడల్స్ రిలీజ్ చేయనున్నారు. ఆ వివరాలు
ఆపిల్ ఐ ఫోన్ 15 ను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న 'వండర్లస్ట్' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి.. అందులో కొత్త మోడల్స్ ను యాపిల్ లాంచ్ చేయనుంది. ఆపిల్ ఐ ఫోన్ 15 సీరీస్ గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు
ఆకాష్ అంబానీ దేశ ప్రజలకు ఒక శుభవార్త అందించారు. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో 22 లైసెన్స్ సర్వీస్ ఆసియా (ఎల్ఎస్ ఎ) లో 5జీ నెట్వర్క్ ను ప్రారంభించడానికి పూర్తి చేసినట్లు ప్రకటించారు. వివరాలు..
మొబైల్ కంపెనీలలో ఆపిల్ ఫోన్ ప్రత్యేకతే వేరు. ఆపిల్ ఫోన్ విడుదల చేయబోయే కొత్త సీరీస్ ల గురించి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాగే కొత్తగా విడుదల కానున్న ఐఫోన్ 15 సీరీస్ గురించి ప్రేక్షకులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు
ఫోన్ల అమ్మకాల్లో వన్ ప్లస్ కి ప్రాముఖ్యత ఉంది. ఇండియన్ మార్కెట్లో వన్ ప్లస్ కి గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఇండియాలో కొత్త మోడల్ ను వన్ ప్లస్ మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. వన్ ప్లస్ నార్డ్ CE 3 5జీ మొబైల్ ఫీచర్లు, ధర వివరాలు..
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ దేశంలో మరోసారి బిగ్ సేల్ ఫెస్టివల్ ను తీసుకు రాబోతుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో అన్ని వస్తువులకు మంచి రాయితీ ఇవ్వనున్నారు. ఆగస్టు 5న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ ఆగస్టు 9 న ముగియనుంది. ఆ వివరాలు
తక్కువ ధరలో డేటాతో పాటు అపరిమిత కాల్స్ ను ఇస్తూ ఉన్న ఎయిర్టెల్ కొత్త ప్లాన్ లో రూ.148 డేటా వోచర్ తో 15 జీబీ డేటాను.. ఎక్స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ ను ఇస్తోంది. ఆ వివరాలు..
దేశంలో రోజు రోజుకీ సైబర్ క్రైమ్ ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆన్ లైన్ లో ఎన్నో మోసాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలని ఇద్దరు మహిళా సైబర్ సెక్యూరిటీ నిపుణులు నడుం బిగించారు.
కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ ని మెసేజింగ్ యాప్ ని వాడుతున్నారు. కొత్త కొత్త ఫీచర్లతో ఎప్పటికపుడు వాట్సాప్ అప్ డేట్ అవుతూనే ఉంది. ఇపుడు మరో కొత్త ఫీచర్ తో మరింత ఆకర్షణీయంగా వాట్సాప్ మారనుంది. ఆ వివరాలు
Google CEO Sundar Pichai: ఇప్పటికీ దేశంలో టన్నుల కొద్ది అవకాశాలు ఉన్నాయని.. సాంకేతిక మార్పులో దేశం అద్భుతమైన పురోగామివృద్ధి సాధించింది అని సుందర్ పిచ్చయ్ గుర్తుచేశారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని దగ్గరిగా చూసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది.
Smartphone Tips: బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే అనేక రకాల యాప్స్ పై స్మార్ట్ ఫోన్ జీవితకాలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త అవసరం. వినియోగదారు చేసే కొన్ని తప్పులు దాని జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. కాబట్టి మీరు నివారించవలసిన కొన్ని తప్పులు ఏమిటో తెలుసుకుందాం.
Zee Founder Subash Chandra: హైదరాబాద్ ఐఐఐటీలో జరిగిన సెమినార్లో జీ మీడియా ఫౌండర్, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర పాల్గొన్నారు. అనంతరం గ్రామాల్లో సాంకేతికత, నిర్వహణా విధానానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలపై మాట్లాడారు.
How to Do Call Recording without App: వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని. గూగుల్ తన పాలసీలో అనేక మార్పులు చేయబోతోంది. ఈ మార్పులన్ని మే 11 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
WiFi Tips And Tricks: మీ స్నేహితులు ఇంటికి వచ్చారు. అకస్మాత్తుగా ఎవరైనా మీ ఇంటి వైఫై పాస్‌వర్డ్‌ని అడిగినప్పుడు అందరూ కూర్చున్నారు..మీరు పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే మీరు ఏమి చేయవచ్చు. మేము మీకు చెప్తాము..
OnePlus Nord CE 2 Launch Date: స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్! ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ OnePlus నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. OnePlus Nord CE 2 Lite పేరుతో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 28న భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 5G మొబైల్ ధర రూ. 20 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండొచ్చని సమాచారం.
Lenovo Legion Y90, Biggest RAM storage Phone: ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న లెనోవో లీజియన్ వై90 గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అదిరిపోయాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ ర్యామ్ స్టోరేజ్ ఫోన్ ఇదే.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రియల్మీ రియల్మీ జీటీ నియో 2టీ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..??
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.