Oneplus: పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో..కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్. దీపావళి సేల్ పేరుతో స్మార్ట్ ఫోన్స్, టీవీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
Nokia C01 Plus: తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో నోకియా పేరుగాంచింది. తాజాగా 'నోకియా సీ01 ఫ్లస్'పేరుతో 4జీ ఎంట్రీలెవల్ బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
WhatsApp Privacy Policy Update: మే 15లోగా నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాలని, లేని పక్షంలో తుది గడువు దాటిన తరువాత వాట్సాప్ వినియోగదారులు పలు సేవల్ని కోల్పోనున్నారని తెలిపారు. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయని పక్షంలో వాట్సాప్ సేవలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండవని సంస్థ పేర్కొంది.
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఫోన్ ఫెస్టివల్ వచ్చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాదిని మరో మరో భారీ సేల్‌తో ముగించాలని నిర్ణయించుకుంది.
హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ కొత్త మోడల్ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ మొబైల్ విక్రయాలు డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. (All Photos: flipkart)
Jio 5G Service to Launch in India: రిలయన్స్ జియో 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక ప్రకటన వచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలో పలు దేశాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. అయితే ఇంటి వద్ద నుంచి పని చేయడం అంత తేలికేమీ కాదు
ఫ్లైయింగ్ కార్లు వస్తాయని, అంగారక గ్రహంపై సెలవులు గడపవచ్చని వేచి చూస్తున్న ఈ దశాబ్దంలో స్మార్ట్ ఫోన్లు అన్నీ చేసి చూపిస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో సేవ అందుబాటులోకి వచ్చింది. అదే ఎయిర్ టెల్ వైఫై కాలింగ్. డిసెంబర్ 2019లో తొలిసారిగా ఎయిర్ టెల్ టెలికమ్ నెట్ వర్క్ దీన్ని లాంచ్ చేసింది. ఇండోర్ కనెక్టివిటీకి ఇది చక్కని పరిష్కారం.
2017 సంవత్సరంలో సైన్స్ రంగం పలు ఆశ్చర్యకరమైన వార్తలను అందించడం విశేషం. ఎన్నో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఈ సంవత్సరం శాస్త్ర పురోగతికి బాటలు వేశాయి..
అందులో పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.