KL Rahul saves 11 Year Old Young Cricketer: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ 11 ఏళ్ల బాలుడి శస్త్ర చికిత్స కోసం భారీగా సాయం చేశాడు.
VR Vanitha Retirement: వీఆర్ వనిత.. టీమిండియా బ్యాటర్.. తాజాగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
100 T20I wins for India: భారత పురుషుల క్రికెట్ జట్టు ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. టీ20 ఫార్మాట్లో 100 విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ అంతర్గత ఆందోళలో ఉన్నాడా..మరెందుకు రాణించలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ తన అసలైన ఇన్నింగ్స్‌ను ఎప్పుడు ప్రదర్శిస్తాడు. ఇవే ప్రశ్నలిప్పుడు వస్తున్నాయి.
Shreyas Iyer: టీమ్ ఇండియాలో స్థానం దక్కడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. లేకపోతే మరో వ్యక్తి ఆ అవకాశాన్ని తన్నుకుపోగలడు. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇదే జరిగింది.
Ravi Bishnoi: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ క్రికెట్ టోర్నీలో రవి బిష్ణోయ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అరుదైన ఘనత సాధించాడు.
IND vs WI: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మా.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడికి అంతర్జాతీయ క్రికెట్లో 10 ఏళ్లకుపైగా అనుభవముందని.. అతడికి అన్నీ తెలుసని చెప్పాడు.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ కోసం మరో రికార్డు వేచి చూస్తోంది. కెరీర్ పరంగా ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ..మరో ఘనత సాధించేందుకు కొద్దిదూరంలో ఉన్నారు.
Mohammed siraj: గతంలో తనపై కొందరు చేసిన విమర్శలను గుర్తు చేసుకున్నాడు టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్. ధోని చెప్పిన సలహాతో అలాంటి కామెంట్స్ పట్టించుకోవట్లేదని చెప్పాడు.
దేశంలో కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. వెస్టిండీస్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లకు 75 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మరోసారి స్పందించాడు. జట్టుకి లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నాడు. జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తానెప్పుడూ కెప్టెన్ లానే ఆలోచిస్తానని కోహ్లీ చెప్పాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టులో అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నానని తెలిపాడు. కోహ్లీ ముందుగా టీ20 కెప్టెన్సీని వదిలేయగా.. ఆపై బీసీసీఐ వన్డే సారథ్యం నుంచి తప్పించింది. అనంతరం విరాట్ స్వయంగా టెస్ట్ పగ్గాలను వదిలేశాడు.
వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇక తమ దృష్టి ఇప్పుడు భారత్‌తో జరిగే సిరీస్‌లపై పెట్టామన్నాడు.
టీమిండియా సీనియర్ బ్యాటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. తనకు భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా ఉందని పేర్కొన్నాడు.
Virat Kohli: టీమ్ ఇండియా తాజా మాజీ సారధి విరాట్ కోహ్లి. కెప్టెన్సీ లేకపోయినా..అతడి కెప్టెన్సీపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. అదే అతడి ప్రత్యేకత. ఆ మాజీ క్రికెటర్ అందుకే విరాట్‌పై ప్రశంసలు కురిపించాడు.
భారత యువ జట్టు అండర్-19 ప్రపంచకప్ 2022లో సెమీస్‌కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.