Nampally Exhibition 2022: హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ లో 81వ ఎగ్జిబిషన్ అట్టహాసంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ కు వచ్చే వాళ్లు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని.. మాస్క్ ధరించని వారికి అనుమతించవద్దని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులను ఆదేశించారు.
Madhusudhana Chary as MLC under governor quota: మాజీ స్పీకర్ మధుసూదనాచారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.
Telangana Governor Tamilisai Soundararajan case: సమన్లు, కేసును రద్దు చేయాలని కోరుతూ తమిళిసై సౌందరరాజన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ దండపాణి మాట్లాడుతూ.. రాజ్యాంగం వాక్ స్వాతంత్య్రం, వ్యక్తీకరణ స్వేచ్ఛను అందించినప్పటికీ వాటికి పరిమితులు విధించిందన్న విషయాన్ని గుర్తుచేశారు.
Tamilisai Soundararajan, Governor Of Telangana: తండాలో నివసించే గిరిజన ప్రజలంటే తనకు చాలా అభిమానమని చెప్పారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీ తండాలో తమిళిసై కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.
Telangana Governor Tamilisai Soundararajan: కరోనా వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త సౌందర్ రాజన్ కోవిడ్-19 తీసుకున్నారు.
Justice Hima Kohli Sworn As CJ Of Telangana High Court: తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీజే హిమా కోహ్లీతో గురువారం ప్రమాణం చేయించారు.
BJP Telangana Chief Bandi Sanjay Kumar: తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీ శ్రేణులతో టచ్లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై నిర్వహించిన సమీక్షకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి హాజరు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.