Taliban seize Pakistani military base: పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్ లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని సలార్జాయ్ లో ఉన్న సైనిక స్థావరాన్ని టీటీపీ ఫైటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పాక్ వైమానిక దళం దాడి తర్వాత, ఇరుపక్షాల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
Taliban Terrorists attack Polce Chiefs Office in Karachi. శుక్రవారం పాకిస్తాన్ తాలిబాన్ యోధులు భారీగా ఆయుధాలు ధరించి కరాచి పోలీస్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
Afghanistan Blast : అఫ్గానిస్థాన్‌లో వరుస పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కాబూల్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికిపైగా మృతి చెందారు.
In another chilling episode of imposed atavistic policies, Afghanistan’s ruling Taliban has directed all government employees to wear a beard and adhere to a dress code or risk being fired
Afghanistan: అఫ్గనిస్థాన్‌లో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో పలు దేశాలు మానవతా సాయం కింద ఆహార ధాన్యాలు పంపుతున్నాయి. ఈ సందర్భంగా భారత్ కు ధన్యవాదాలు తెలిపారు తాలిబన్లు.
Taliban New Rules: ఆఫ్గనిస్తాన్‌లో మహిళలను పూర్తిగా అణచివేసే దిశగా తాలిబన్లు ఒక్కో చర్యకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా ఆఫ్గన్ టీవీ చానెళ్లలో మహిళా నటులు కనిపించే షోలపై నిషేధం విధించారు. మహిళా జర్నలిస్టులు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని హుకుం జారీ చేశారు.
Food Crisis in Afghanistan: తాలిబన్ల ఆక్రమణతో సంక్షోభంలో చిక్కుకున్ అఫ్గానిస్థాన్‌ను.. ఆహార కొరత సమస్య వెంటాడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి పరిస్థితులు మరింత దారుణంగా మారొచ్చని ఆందోళనులు వ్యక్తమవుతున్నాయి.
ఆఫ్గనిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం (Afghanistan crisis) నెలకొన్న నేపథ్యంలో రైతులు ఓపియం పోపీ సాగు పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.తాలిబన్లు హెచ్చరించినా సరే తమకు వేరే గత్యంతరం లేదని వాపోతున్నారు.
If Taliban dare to move towards India : ఇండియా వైపు ఏ దేశం కన్నెత్తి చూడలేదని, తాలిబన్ల వల్లే పాక్ (Pakistan), అప్ఘాన్ (Afghanistan) దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) అన్నారు.
Afghanistan: ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ ప్రావిన్స్‌లోని ఇమామ్ బర్గా మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో కనీసం 16మంది మృతి చెందినట్టు సమాచారం.
IPL 2021: అఫ్గాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు..ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించారు. క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి తమదైన మార్కు రాక్షస పాలన అమలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
Kabul: తాలిబన్ల అరాచకం మెుదలైంది. అఫ్గాన్ లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను రక్తమెుచ్చేలా చితకబాదారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Taliban invite China, Pakistanfor govt formation event : త్వరలో అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా రంగం సిద్ధం చేస్తున్నారు. మరి అఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ దేశాలు హాజరవుతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.