YS Jagan Mohan Reddy Appointed Private Security Agency: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రత తగ్గించడంతో జగన్ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని నియమించుకున్నారు.
Tadepalli: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తాడేపల్లి లో ప్రైవేటు సెక్యురిటీవారిని తనకు ప్రొటెక్షన్ గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నివాస స్థలం వద్ద పోలీసుల పహారాను ప్రభుత్వం తొలగించింది.
YS Jagan Mohan Reddy Meet YSRCP MLCs At Tadepalli After Defeat: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ తొలిసారి ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. శాసన మండలినే అడ్డాగా చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని ప్రకటించారు.
Amaravati Farmers Gandhigiri At YS Jagan Residence: అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసిన అపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమరావతి రైతులు పంచ్ ఇచ్చారు. తమకు చేసిన అన్యాయాన్ని గాంధీగిరి ద్వారా నిరసన తెలిపారు.
YS Jagan Decided To Shift YSRCP Central Office From Tadepalli To Camp Office: ఎవరూ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయాన్నే మార్చేయాలని నిర్ణయించారు.
YS Jagan Review With YSRCP MLAs In Tadepalli: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అపధ్దర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ సమావేశమయ్యారు.
Student Commits Suicide In Krishna River At Tadepalli: తీసుకున్నది రూ.10 వేలు కానీ రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. ఇంట్లో వారికి చెప్పే ధైర్యం లేక ఆ విద్యార్థి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
YSRCP Election Manifesto 2024 Here Full Details In Telugu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో విడుదల చేయగా.. అందులో కీలకమైన.. అతి ముఖ్యమైన హామీలు, అంశాలు ఇలా ఉన్నాయి. వీటితో జగన్ అధికారం సాధిస్తారా? లేదా? అనేది ఆసక్తికరం.
YSRCP Manifesto: మరోసారి అధికారం సొంతం చేసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహంతో సిద్ధమయ్యారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షన పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం. మహిళలు, రైతులు, యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Perni Nani Fire On Narendra Modi Speech: ఎన్డీయే కూటమి 'ప్రజాగళం' సభలో నాయకుల ప్రసంగాలను మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బాబు, పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Ambati Rambabu Counter Attack: కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం రేపుతోంది. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మాటలు ఇప్పుడు ఏపీకి కూడా పాకాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు.
One Love Three Life Ends: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే ఒక చోట మాత్రం ప్రేమ విషాదం నింపింది. ఒక ప్రేమకు మూడు ప్రాణాలు బలైన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
CM Jagan Lay Foundation For Food Processing Units and Industries: రాష్ట్రంలో భారీ ప్రాజెక్ట్‌లకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలలో భాగంగా నేడు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మూడు కంపెనీలు ప్రారంభించారు.
Pawan Kalyan Reacts Over Blind Young Woman Murder Case: ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు, గంజాయికీ అడ్డాగా మారిందని ఫైర్ అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అంధ యువతి హత్య ఘటనపై ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tadepalligudem police arrest inter state robbers, recovers 145 grams Gold. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
AP Chief Minister YS Jaganmohan Reddy reviewed the job calendar at the CM's camp office in Tadepalli. On this occasion, CM YS Jagan gave a comprehensive review with the officers on the year-long recruitment and posts to be filled. Officials reported the details of the posts recruited as part of the job calendar to CM Jagan
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.