YS Jagan Review: ఎందుకు ఇంతలా ఓడిపోయాం.. ఎమ్మెల్యేలతో వైఎస్‌ జగన్‌

YS Jagan Review With YSRCP MLAs In Tadepalli: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, అపధ్దర్మ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలోని తన నివాసంలో జగన్‌ సమావేశమయ్యారు.

  • Zee Media Bureau
  • Jun 6, 2024, 05:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News