4 Wickets In An Over: ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీయడం అనేదే ఒక గొప్ప విషయం. అలాంటింది కొంతమంది ఆటగాళ్లు మూడు కాదు.. ఏకంగా నాలుగు వికెట్లు కూడా తీసి సూపర్ బౌలర్స్ అనిపించుకున్నారు. అందులోనూ హ్యాట్రిక్ చేసిన వాళ్లున్నారు. ఆ జాబితా ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
Double Hat Trick In Cricket: క్రికెట్లో హ్యాట్రిక్ తీయడమే చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇక వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు అంటే అత్యంత అరుదైన ఫీట్. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీస్తే.. డబుల్ హ్యాట్రిక్ అంటారు. క్రికెట్ చరిత్రలో అతికొద్ద మంది బౌలర్లు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. వాళ్లు ఎవరంటే..?
Fastest To 100 Wickets In IPL: ఐపీఎల్ అంటే కేవలం బ్యాట్స్మెన్ల ఆటే కాదు.. బౌలర్లు కూడా బ్యాట్స్మెన్లకు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు పర్ఫామ్ చేస్తున్నారు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేయండి..
Darshan Nalkande Hat Trick: భారత దేశవాళీ క్రికెట్లో సంచనం నమోదయ్యింది. సయ్యిద్ ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్లో కర్ణాటక పై మ్యాచ్ లో విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. టీ20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా నల్కండే నిలిచాడు.
Rashid Khan 100 Wickets: ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan News) అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (Fastest 100 Wickets in T20I) తీసిన బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేశాడు రషీద్ ఖాన్.
Lasith Malinga: శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగ తాజాగా అంతర్జాతీయ టీ20 పోటీలకు వీడ్కోలు పలికాడు. మలింగ ఇదివరకే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నాడు. ఈ మేరకు మలింగ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
T20 World Cup 2021: జట్టుకు అద్భుత విజయాలు అందించిన యార్కర్ స్పెషలిస్ట్ మలింగ జాతీయ జట్టుతో చేరనున్నాడు. టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా ఉన్న లంక జాతీయ జట్టు మలింగ సేవలు అవసరమని భావిస్తోంది. జాతీయ జట్టు సెలక్షన్ కమిటీ అతడితో సంప్రదింపులు చేస్తోంది.
క్రికెట్ అంటే చాలా మంది బ్యాట్స్ మెన్ గేమ్ అని మాత్రమే అనుకుంటారు. కానీ బౌరల్లు లేకుంటే క్రికెట్ మజానే లేదు అనేది జగమెరిగిన సత్యం. ఇక ఐపిఎల్ ( IPL ) మ్యాచుల్లో బౌలర్లు మ్యాచును క్షణాల్లో మలుపు తిప్పగలరు.
వాషింగ్టన్ సుందర్ టీమిండియాకు తొలి బ్రేక్ ఇవ్వగా,4.5 ఓవర్లో అవిష్క ఫెర్నాండో(22)ని ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడిన లంక ఓపెనర్ నవ్‌దీప్ సైనికి చిక్కాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.