Sun Transit 2023: సాధారణంగా సూర్య సంచారాన్ని సంక్రాంతి అంటారు. మరో ఐదు రోజుల్లో సూర్యదేవుడు కుంభరాశిలో సంచరించనున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు అపారమైన సంపదను పొందనున్నారు.
Sun Blessing Remedies: ఇవాళ అంటే జనవరి 28 రథ సప్తమి రోజు. ముఖ్యంగా 2 రాశులవారికి చాలా చాలా ప్రత్యేకం. ఈ రెండు రాశులపు సూర్యుడి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. ఆ రెండు రాశులేంటి, ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
Surya Gochar February 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో గ్రహాల రాజు సూర్యుడు మకరరాశి నుండి కుంభరాశికి వెళ్తాడు. ఇది మొత్తం 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Surya Gochar 2023: ప్రస్తుతం సూర్యభగవానుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా కొన్ని రాశులవారిపై డబ్బు వర్షం కురిపిస్తున్నాడు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Surya And Jupiter Yuti: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఉండబోతోంది. దీని వల్ల 3 రాశుల వారు డబ్బుతోపాటు పురోభివృద్ధి సాధిస్తారు.
Surya Gochar 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన రాశిని ఛేంజ్ చేస్తుంది. సూర్యభగవానుడు సంవత్సరానికి 12 సార్లు సంచరిస్తాడు. ఈ ఏడాది సూర్యుడు తన రాశిని ఎన్ని సార్లు మరియు ఎప్పుడు మారుస్తాడో తెలుసుకుందాం.
Makar Sankranti 2023: సూర్యుడు మరియు శని గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీరిద్దరూ సంక్రాంతి రోజు ఒకే రాశిలో ఉండటం విశేషం.
Surya Gochar 2023: రేపు మకరరాశిలోకి సూర్య భగవానుడి ప్రవేశించనున్నాడు. సూర్య సంచారం నాలుగు రాశులవారికి అనుకూలంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit January 2023: గ్రహాల రాజు అయిన సూర్యుడు శని రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు ఆర్థికంగా మీకు లాభాలను ఇస్తుంది.
Sun transit 2023: జనవరి 14 వరకు సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి సూర్యుడు భారీ మెుత్తంలో ధనాన్ని ఇవ్వనున్నాడు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.